Shreya Dhanwanthary : ఇస్లామోఫోబిక్ వీడియో పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి తాజాగా అస్సాం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం – ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికపై షేర్ చేసిన ఒక వివాదాస్పద వీడియో. ఏఐ సాయంతో రూపొందించిన ఆ వీడియోలో మైనారిటీ వర్గాన్ని కించపరిచే కంటెంట్ ఉండటంతో, ఇది మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని అనేక మంది అభిప్రాయపడ్డారు.
Also Read : Mrunal Thakur : ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
రాబోయే ఏడాది అస్సాం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోసం ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నటి శ్రేయా ధన్వంతరి తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు.. “ఇది ఇండియా కాదు. ఈ వీడియో ద్వేషపూరితంగా ఉంది. ఇలాంటి హానికరమైన ప్రచారం ఎవరూ అడ్డుకోకుండా కొనసాగుతోందా? అసలేం జరుగుతోంది మన దేశంలో?” అంటూ ఆమె ప్రశ్నించారు. ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. శ్రేయా ధన్వంతరి మాత్రమే కాకుండా, పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బీజేపీని నేరుగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతుండగా, మరికొందరు ఇలాంటి రాజకీయ కుట్రలు వద్దు అంటూ వాపోతున్నారు. మొత్తంగా, ఈ ఘటన రాజకీయ, సినీ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. దేశ ఏకతా, మత సామరస్యాన్ని దెబ్బతీసే కంటెంట్‌ను అడ్డుకోవడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనేక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
This cannot be India. This is so hateful and wrong. Is this kind of hate mongering truly going to go unchecked? What is happening?! https://t.co/tfn8TbopdJ
— Shreya Dhanwanthary (@shreyadhan13) September 17, 2025
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!