నితిన్ హీరోగా, దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తుండగా. ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక చిత్ర బృందం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బ్యాక్-టు-బ్యాక్ అప్డేట్స్ను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని అంతకంతకూ పెంచుతోంది. ఇప్పటినే ఫస్ట్ సింగిల్ ఇంకా ట్రైలర్ […]
నాగార్జున , ధనుష్ , రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కుబేరా’. గతవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోంది. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్పర్ట్ చేయలేదంటూ ప్రేక్షకులు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ఆకాశానికెత్తేస్తున్నారు. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక మెగా […]
ప్రతి ఇంటి వంటగదిలో సహజంగా దొరికే పచ్చి వెల్లుల్లి లో ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత శక్తి దాగి ఉంది. ఆయుర్వేదంలోనే కాకుండా ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, పేగుల శుద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకల వ్యాధికి చెక్ : ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి […]
మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హారోలో నితిన్ ఒకరు. ఒకప్పుడు మంచి విజయాలతో ప్రేక్షకులని ఎంతగానో థ్రిల్ చేసిన ఆయనకు ఈ మధ్య సరైన సక్సెస్‌లు కరువయ్యాయి. చివరిగా వచ్చిన ‘రాబిన్ హుడ్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు అనో ఆశలతో ‘తమ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది. Also Read : S.S Rajamouli : డెత్ […]
తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ప్రసిద్ధ జపనీస్ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందించిన, రాబోయే వీడియో గేమ్ ‘డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్’ లో ,రాజమౌళి ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ చిన్న అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. అప్పటికే, 2022లో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం, జపాన్ వెళ్లిన సమయంలో రాజమౌళి కోజిమాను కలిశారు. కోజిమా స్టూడియోలో […]
చికెన్ అంటే చాలామందికి నోరూరిపోతుంది. రుచికరంగా, క్రిస్పీగా ఉండే చికెన్ స్కిన్ అంటే మాత్రం మరింత ఇష్టపడేవాళ్లు ఉంటారు. అయితే ఈ చర్మం వెనుక కొన్ని ఆనారోగ్యపరమైన ప్రమాదాలు దాగున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు చికెన్ చర్మాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. ఎవరు తినకూడదో, ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరు చికెన్ స్కిన్ తినకూడదు? 1. గుండె జబ్బులతో బాధపడేవారు చికెన్ చర్మంలో అధికంగా ఉండే సాచురేటెడ్ […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న విడుదలై మంచి పాజిటివ్ రెస్పాండ్ అందుకుంటుంది. ప్రముఖ చిత్రం ‘తారే జమీన్ పర్’ కి ఒక రకంగా సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, మానసికంగా వెనుకబడ్డ పిల్లల నేపథ్యంలో ఓ హృద్యమైన సందేశాన్ని వినోదంతో కలిపి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో […]
దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘థగ్ లైఫ్’. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉండటమే కాదు, మొదటి వారం నుంచే డిజాస్టర్‌గా ముద్రపడింది.1987లో విడుదలైన ‘నాయకుడు’ వంటి చారిత్రాత్మక విజయానికి తర్వాత మళ్లీ కమల్ హాసన్–మణిరత్నం కాంబినేషన్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. కానీ.. […]
కోలీవుడ్ స్టార్ ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకున్న కుబేర.. మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీ ద్వారా నాగ్ లో కొత్త కోణం కనిపించింది. ఇక ధనుష్ యాక్టింగ్ కి […]
బాలీవుడ్లో మరోసారి ఒక గౌరవనీయమైన బయోపిక్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. అలనాటి నటీమణి మీనా కుమారి గురించి పరిచయం అక్కర్లేదు. ‘బైజుబాన్రా’, ‘పాకీజా’ లాంటి క్లాసిక్ చిత్రాలతో చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది మీనా కుమారి. కానీ ఆమె జీవితంలో ఉన్న భావోద్వేగాలు, బాధలు, కీర్తి, ప్రేమ ఇవన్నీ వెండితెరపై మరోసారి ప్రతిభావంతంగా ఆవిష్కరించేందుకు బాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బయోపిక్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించబోతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన […]