RGV : రాయదుర్గంలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన దహనం వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజన సింహా చేసిన ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సమాచారం.
Also Read : Marco : ‘మార్కో’ సీక్వెల్ రెడీ.. క్రేజీ టైటిల్ ఖరారు!
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
వివరాల్లోకి వెళ్తే – మావోయిస్టులపై తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో అంజన సింహా పేరు ప్రస్తావన రావడం, అలాగే ఆయన చెప్పిన విధంగా కొన్ని సన్నివేశాలు తీశామని వర్మ ఇంటర్వ్యూలో పేర్కొనడం పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై స్పందించిన అంజన సింహా, “నా అనుమతి లేకుండా, నా ప్రమేయం లేకుండా నా పేరు వాడటం చట్టవిరుద్ధం” అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ సినిమాలు, వెబ్ కంటెంట్ తరచూ వివాదాలు రేపుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆయనను చర్చలోకి తెచ్చింది. ఇక ‘దహనం’ వెబ్ సిరీస్‌కి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!