టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా, దేశవ్యాప్తంగా తన అందం, అభినయం, ఎనర్జీతో మెప్పిస్తున్న నటి రష్మిక మందన్న. ప్రజంట్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఓ కార్యక్రమంలో స్పందించారు. ఆమె మాటలు యువతికి ప్రేరణగా నిలిచేలా ఉన్నాయి. Also Read : SSMB29 : ఓటీటీ పోటీ స్టార్ట్ అయింది.. లైన్లో ఉన్న ప్లాట్‌ఫామ్స్ ఇవే..! ‘ఈ కాలంలో అందరూ సినిమాల్లోకి రావాలని ఆశపడతారు. కానీ మేము […]
టాలీవుడ్లో అతి ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న చిత్రాల్లో SSMB29 టాప్‌లో ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తి అయింది కూడా. అయితే, […]
నెగెటివ్ ట్రోలింగ్‌ని, ఫేక్ రివ్యూస్‌ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఎందుకంటే ‘కన్నప్ప’ మూవీ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు. ఇంతకీ ఏంటా నిర్ణయం అంటే.. Also Read : Komali : నేను అది కాదు.. రూమర్లకు కౌంటర్ ఇచ్చిన కోమలి ప్రసాద్ మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ జూన్ 27న ప్రేక్షకుల […]
తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కోమలి ప్రసాద్. ఇటివల నాని ‘హిట్ 3’ మూవీలో ముఖ్యపాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలో ‘శశివదనే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి కొన్ని అబద్దపు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నటనకు గుడ్ బై చెబుతూ డాక్టర్ వృత్తిలోకి మారిపోయింది అని పుకార్లు వినిపించడంతో, కోమలి తానే స్వయంగా స్పందించారు.. Also Read […]
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తరచూ మీడియా ముందుకు వచ్చి తన మనసులోని మాటలను ఓపిగ్గా, నిజాయితీగా పంచుకుంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతను వ్యక్తిగత జీవితం, ఒత్తిడులు, కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. Aslo Read : Prabas : ప్రభాస్-నీల్ ‘రవణం’ పై ఉన్న గాసిప్స్‌కి పుల్‌స్టాప్.. “నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ కొన్ని సార్లు కఠినంగా ఉండాల్సి వస్తుంది. నటుడిగా అలా ఉండలేను. ఎందుకంటే […]
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆ తరువాత ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించి తన సత్తా చాటాడు. అదే సమయంలో ‘రావణం’ అనే మరో యాక్షన్ మూవీని ప్రభాస్‌తో చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇక ఆ కథ బన్నీ చేతుల్లోకి వెళ్లిందని ప్రచారం మొదలైంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ కూడా సినిమా చేయడం లేదని వేరే దర్శకుడికి అప్పచెబుతున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. […]
‘కుబేర’తో మళ్ళీ హిట్ ట్రాక్‌లోకి వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రస్తుతం సినిమా విజయంలో ఆస్వాదిస్తున్నారు. కోలీవుడ్‌లో కాస్త కలెక్షన్లు తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. దీంతో శేఖర్ తన తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. Also Read : NTR : పాపం కొరటాల శివకు తలనొప్పిగా మారిన ‘దేవర 2’! […]
‘ఆచార్య’ పరాజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో భారీ విజయం సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 2024 లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ విజయం వచ్చినప్పటికీ, కొరటాల శివ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆయన ‘దేవర 2’ పై పనిచేస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. Also Read : Vishvambhara : […]
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. భారీ విజువల్స్, విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విడుదల తేదీ గురించి ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. అయితే అభిమానుల్లో మాత్రం ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు సినిమా గురించి సైలెంట్ గా ఉన్న వశిష్ట, […]
తెలుగు సినిమా ప్రేక్షకులను, తన ప్రత్యేకమైన తెలంగాణ పంచ్‌లతో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కమెడియన్‌గాను, విలన్‌గాను పలు చిత్రాల్లో మెప్పించిన వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో డయాలసిస్ తీసుకున్న ఆయన ఆరోగ్యం కొంత మెరుగు పడినప్పటికీ, ఇటీవల మళ్లీ క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read : Vanitha : నాలుగో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రస్తుతం ఆయన […]