Toxic : యశ్ ‘టాక్సిక్’ చివరి షెడ్యూల్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీ ఎఫ్ తర్వాత యశ్ నుంచి రాబోయే ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ కలిగినట్లుగా ఉంది. చిత్ర బృందం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి, హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఈ కొరియోగ్రాఫర్‌తో, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ స్థాయిలో రూపొందిస్తున్నారు.
Also Read : Little Hearts : ఓటీటీలో ‘లిటిల్ హార్ట్స్’.. క్లారిటీ ఇచ్చిన ఈటీవీ విన్
Also Read
- Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ... కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
- Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
- Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం, చివరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభమయ్యేలా ప్లాన్ చేయబడింది. ఇది సుమారు 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు, పలు యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ సినిమాను కన్నడ తో పాటు ఇంగ్లీష్ లో కూడా రూపొందిస్తున్నారు. చిత్రంలోని ప్రధాన నటీనటులు నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా. మేకర్స్ 2026 మార్చి 19న సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టార్ పవర్ కలగలిసిన ఈ చిత్రం, ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించనుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!