Itlu Mee Edava : యూత్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తాజగా వచ్చిన యూత్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కెరీర్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్ సరిపోతుంది, ఇలానే పెట్టారు అని నవ్వుతూ చెప్పాను. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, చూడటానికి చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. ‘ఇట్లు మీ ఎదవ’ టీం కోసం మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్!’ అని తెలిపారు.
Also Read : Toxic : యశ్ ‘టాక్సిక్’ చివరి షెడ్యూల్ అప్‌డేట్..
Also Read
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని ప్రసిద్ధ R P పట్నాయక్ అందిస్తున్నట్టు విశేషం. అలాగే, ఇటీవల నాలుగు అంతర్జాతీయ అవార్డులు గెలిచిన జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్నారు. ఉద్ధవ్ SB ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్రం షూటింగ్ పూర్తయి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!