Shiva Re-Release : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ‘శివ’. కింగ్ నాగార్జున కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన మాస్టర్‌పీస్‌గా నిలిచింది. 1990లలో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే..
Also Read : OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..
Also Read
చాలాకాలంగా “శివ త్వరలో రీరిలీజ్” అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్, చివరికి ఈ రోజు, అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెన్సేషనల్ అప్‌డేట్ ఇచ్చారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘శివ’ రీ-రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఐకానిక్ చిత్రం నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రీ-రిలీజ్‌తో మరోసారి “శివ” మేనియా థియేటర్లలో పునరావృతం కానుంది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకున్నారు. రీరిలీజ్‌లలో ‘శివ’ కొత్త రికార్డులు సెట్ చేస్తుందా? అన్న ఆసక్తి పెరుగుతోంది. అసలైన క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించగా, రఘువరన్ విలన్‌గా అలరించారు. అలాగే మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!