పెళ్లయ్యాక చాలామంది హీరోయిన్లు కొంతకాలం గ్యాప్ తీసుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే జెనీలియా మాత్రం చాలా ప్రత్యేకం గా వ్యవహరించింది. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ఆమె బాలీవుడ్లో ‘సితారే జమీన్ పర్’ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించింది. దానికి తోడు సౌత్‌లోనూ ‘జూనియర్’ అనే సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇన్ని ఏళ్లకు ఎంట్రీ ఇస్తుండటం విశేషం. Also Read […]
సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ దాకా వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. Also Read : Dulquer : సీఎం రేవంత్ రెడ్డితో.. హీరో దుల్కర్ సల్మాన్ ప్రత్యేక […]
మలయాళ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్.. ప్రజంట్ తెలుగులోనూ మంచి ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంటున్నారు. ‘మహానటి’ తో మొదలు.. ‘సీత రామం’ తో మరో హిట్ అందుకొని, ‘లక్కీ భాస్కర్’ తో ఊహించని విజయం సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాల ద్వారా ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో విశేష క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. ఈ సినిమాను రానాకు చెందిన స్పిరిట్ మీడియా భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోండగా.. ఈ […]
కోలివుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో హీరో విశాల్ కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న విశాల్.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఆయన అభిమానులను బాధిస్తోంది. పలువురు హీరోయిన్లతో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయని.. త్వరలోనే ఫలానా హీరోయిన్‌తో విశాల్ పెళ్లి జరగబోతోందని గతంలో ఎన్నో వార్తలు పుట్టుకోచ్చాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీమీనన్, అనీషా రెడ్డి, రీమాసేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమాయణం సాగించారని సోషల్ మీడియాలో గాసిప్స్ […]
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల తన 43వ పుట్టిన రోజు ఎంతో భావోద్వేగంగా జరుపుకుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన సత్తా చాటిన ఈ బ్యూటీకి భర్త నిక్ జోనాస్ ఇచ్చిన సర్ప్రైజ్ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జూలై 18న ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా, నిక్ జోనాస్ ఆమె కోసం మాల్దీవ్స్‌లో ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేశాడు. Also Read : Bigg Boss : గుడ్ న్యూస్ చెప్పిన […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే ఒక యూనిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ తనలోని టాలెంట్ బయట పెట్టాడు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో ఒక సాంగ్‌కు స్వయంగా రామ్ లిరిక్స్ అందించాడు. ఇక ఈ ‘నువ్వుంటే చాలే’ పాటలోని […]
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనియా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోని మంథనికి చెందిన ఆమె, యాంకర్‌గా, ఆర్జీవీ నుండి సినిమాల్లో నటిగా మారింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, కొన్ని కారణాల వల్ల తొందరగా ఎలిమినేట్ అయినప్పటికీ, తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంటర్ అయిన సమయంలోనే సోనియా తన ప్రియుడు యశ్ గురించి చెప్పింది. షో పూర్తయ్యాక కొద్ది నెలల్లోనే […]
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘SSMB29’ ముందు వరుసలో నిలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Also Read […]
సాధారణంగా ఏ స్టార్ హీరో, హీరోయిన్ సినిమాకైనా ప్రీమియర్ షోలు అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఈ షోలకు ఆసక్తిగా హాజరవుతారు. కానీ షారుక్ ఖాన్, దీపిక పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రీమియర్‌లో మాత్రం పూర్తి భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా దర్శకురాలు ఫరాఖాన్ స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ, అందరినీ ఆశ్చర్యపరిచారు. Also Read : Hansika : విడాకుల పుకార్లపై స్పందించిన […]
టాలీవుడ్ సహా కోలీవుడ్‌లో పాపులర్ అయిన స్టార్ హీరోయిన్ హన్సిక ఇటీవల విడాకుల పుకార్లతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడివిడిగా నివసిస్తున్నారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే గతంలో సోహైల్ హన్సిక చిన్ననాటి ఫ్రెండ్ రింకీ బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు హన్సిక సైతం హాజరైంది. కానీ, ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేకపోయింది. ఆ తర్వాత సోహైల్‌కు హన్సిక దగ్గరైంది. కొద్దిరోజులకు ఇద్దరు డిసెంబర్ 4, 2022న జైపూర్‌లో వివాహం […]