పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుండగా, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ సినిమాలో మరో ప్రముఖ నటి రాశీఖన్నా కూడా భాగమవుతుందని అధికారికంగా […]
తన అద్భుత నటనతో తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్. ఇటీవల ఆమె బరువు పెరిగినప్పటికీ, నటనకి బరువుతో సంబంధం లేదని, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తున్న నటి. ధనుష్ సరసన నటించిన తిరు చిత్రంలో ఆమె పెరిగిన బరువుతో కూడిన లుక్‌కి కూడా ప్రేక్షకులు అనుకూలంగా స్పందించారు. అదే సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. Also Read : Prithviraj Sukumaran : కేరళవాడినైనా.. నేను భారతీయుడినే.. ఇప్పుడు […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మరోసారి నిజ జీవిత ఘటన ఆధారంగా సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు పై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ కేసులో ట్విస్టులు, టర్నులు అమీర్ ఖాన్ ని విపరీతంగా ఆకర్షించాయని తెలిసిందిబీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాజా రఘు వంశీ అనే వ్యక్తి హత్య, దానికి సంబంధించిన అతని భార్య సోనమ్ పాత్రపై అనుమానాలు కేంద్ర బిందువుగా మారిన […]
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దేశభక్తిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. జులై 25న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఆయన తాజా చిత్రం ‘సర్జమీన్’ ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ దేశాన్ని ప్రేమించడం పై తన భావాలను వెల్లడించారు. “నిజమైన దేశభక్తి అంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ‘నేను భారతీయుడిని’ అని గర్వంగా చెప్పడమే” అని పృథ్వీరాజ్ తెలిపారు. తనది కేరళ అయినా, మలయాళం మాట్లాడినా, మహారాష్ట్ర వాడు అయినా హిందీ […]
ఈ రోజుల్లో పిల్లలకు చెప్పులు కొనుగోలు చేసే సమయంలో చాలా మంది తల్లిదండ్రులు క్రోక్స్ (Crocs) ను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే కలర్ ఫుల్ గా.. తేలికపాటి డిజైన్, తొడగడానికి సౌలభ్యం వంటి కారణాల వల్ల అవి పిల్లలకు సరిపోతాయని భావిస్తుంటారు. వీటిని రోడ్లపై, మాల్స్‌లో, స్విమ్మింగ్ పూల్స్‌లో చాలా మంది ధరిస్తున్నారు. సౌకర్యం, స్టైల్ కారణంగా క్రోక్స్ బెస్ట్ అప్షాన్ అవుతున్నాయి.. పిల్లల ఆరోగ్య పరంగా ఇవి తగిన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. Also […]
తాజాగా బాలీవుడ్ నటీమణి ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్క్రీన్ పై అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎంతో మంది నటీనటులు చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంటారు. అయితే వాటిని బహిరంగంగా చెప్పడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఉర్ఫి మాత్రం ధైర్యంగా తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. Also Read : Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ డేట్ ..? ‘నేను లిప్ ఫిల్లర్ […]
విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’. తాజాగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విష్ణు కెరీర్లో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విష్ణు నటనకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా […]
భాషతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సినియర్ హీరో అర్జున్ సర్జా. దాదాపు 1981 నుంచి ఆయన తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్న ఆయన.. ఇప్పటి వరకు దాదాపు 160 చిత్రాల్లో నటించి, ఇందులో 12 చిత్రాలను స్వీయ డైరెక్ట్ చేయడం విశేషం. ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. అలా 2017 వరకు అర్జున్ సర్జా హీరోగా సినిమాలు చేసి, ఆ తర్వాత నుంచి […]
టాలీవుడ్లో స్టార్ హీరోల పాపులారిటీ పెరుగుతున్న వేళా, యంగ్ హీరోలకు కష్టకాలం మొదలైంది. మరి ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇలాంటి సతమతంలో ఉన్నారు.. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. 2021 లో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన లుక్, నటన తో మార్కులు కొట్టేశాడు. అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలుగా ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోవడం […]
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న నిర్మాత నాగవంశీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రాల ఫ్లాప్‌ల గురించి ఓపెన్ అయ్యారు. Also Read : HHVM : నిది అగర్వాల్ కష్టం చూసి నాకే సిగ్గేసింది : పవన్ కళ్యాణ్ నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ […]