పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు నిర్మాతగా ఏఎం రత్నం వ్యావహరించగా, క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీ నుండి, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొనడం అభిమానులకు ఓ పండుగలా మారింది. […]
పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు, ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ పై కూడా ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకోన్నాయి . కన్నడ స్టార్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూనే, ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రేక్షకులకు ఒక ప్రత్యేక గిఫ్ట్ అందించింది. అదే “Kantara Journey” పేరుతో విడుదల చేసిన ఇంట్రస్టింగ్ గ్లింప్స్ వీడియో. Also Read […]
తెలుగు యంగ్ హీరో నిఖిల్ మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ల దోపిడీపై గట్టిగా స్పందించాడు. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్, తనకు సినిమా టికెట్ కన్నా ఎక్కువ ఖర్చు పాప్‌కార్న్, వాటర్ బాటిల్, స్నాక్స్‌కి అయ్యిందని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.295 ఉంటే, పాప్‌కార్న్ ప్రారంభ ధర రూ.300 నుంచి రూ.900 వరకు ఉండటం, వాటర్ బాటిల్ రూ.100కి అమ్ముతున్నారు. దీనివల్ల మధ్య తరగతి […]
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి మాస్ అవతారంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్డమ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. Also Read : ‘F1’ : సౌత్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన F1.. అయితే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందనే […]
హాలీవుడ్లో ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రత్యేకంగా జేమ్స్ గన్ తెరకెక్కించిన ‘సూపర్ మ్యాన్’ చిత్రం, గ్లోబల్‌గా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ ఇప్పటివరకు రూ.3,498 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో కూడా ఈ చిత్రం మంచి స్పందన పొందుతూ, కేవలం 8 రోజుల్లోనే రూ.37 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. Also Read : Ramayana: రాముడిగా సల్మాన్ ఖాన్.. […]
బాలీవుడ్లో ఈ మధ్య బాగా వినిపిస్తోన్న పేరు త్రిప్తి దిమ్రీ. ‘లిల్లీ’, ‘బుల్బుల్’, ‘కళ’ వంటి విభిన్న కథా చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన త్రిప్తి, ‘యానిమల్’ సినిమాలో తన గ్లామర్, పెర్ఫార్మెన్స్తో యువతను ఊపేశింది. ఈ సినిమా ద్వారా నటి త్రిప్తి దిమ్రి ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఆమెకు యానిమల్ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత త్రిప్తి […]
బాలీవుడ్లో పురాణకథలు ఆధారంగా సినిమాలు తీయడమంటే కేవలం సినీ ప్రయోగమే కాదు, ఒక భక్తి భావం తో కూడిన సాహస ప్రయత్నం అని చెప్పాలి. అలాంటి ఎన్నో ప్రయత్నాలలో ఓ ప్రత్యేక ప్రస్తావన కావలసిన చిత్రం – సల్మాన్ ఖాన్ ‘రామాయణ’. ఇప్పటి తరం ప్రేక్షకులకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, 1990లలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ తన సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రాముడి పాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమా కోసం సల్మాన్ […]
సినిమాల్లో నటుడిగా, కార్ రేసింగ్‌లో రియల్ హీరోగా తల అజిత్ తనదైన సత్తా చాటుతున్నాడు. ట్రాక్ పై అతడు చేసే విన్యాసాలు అభిమానులకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. 50 ఏళ్లు దాటిన అతని డ్రైవింగ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ అదే స్పీడ్ ఎన్నో సార్లు అతడిని ప్రమాదాలకు గురి చేసింది. ప్రపంచ స్థాయిలో రేసింగ్ వేదికలపై దూసుకెళ్తున్న అజిత్ తాజాగా ఇటలీలోని మిసానో ట్రాక్‌లో ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. ‘జీటీ4 […]
తాజాగా విడుదలైన ‘8 వసంతాలు’ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో చెప్పక్కర్లేదు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రం, స్లో లవ్ స్టోరీగా యూత్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో అనంతిక సనీల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా. వీరి నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు.. ఒక మహిళ జీవన ప్రయాణంలో ఎదురయ్యే వివిధ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కోసం శ్రమిస్తున్నారు. ఇక షూటింగ్ షెడ్యూల్, ప్రయాణాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబంతో గడిపే క్షణాలకు మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు బాబు. తాజాగా తన కూతురు సితార ఘట్టమనేని పుట్టినరోజును కూడా అంతే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. Also Read : Genelia : జెనీలియా రీఎంట్రీకి అసలైన కారణం ఇదే..! ఈ ఏడాది సితార […]