సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనతో ఓ తెలుగు దర్శకుడు ముందుకొచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రంతో టాలీవుడ్లో ఘన విజయం సాధించిన డైరెక్టర్ వశిష్ట మల్లిడి, భాషా సీక్వెల్ ప్లాన్ చేసినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కథ కూడా […]
తన ఎనర్జిటిక్ డాన్స్, సహజమైన నటనతో, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న.. అందాల భామ శ్రీలీల. ఇటు తెలుగు తో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్తిక్ ఆర్యన్‌తో హిందీలో ఒక ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన ఆమె తాజాగా మరో బిగ్ బాలీవుడ్ సినిమా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రణ్వీర్ సింగ్ – బాబీ దేవోల్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్ […]
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో అందాల తార నిధి అగర్వాల్ (చాందిని) అనే పాత్రలో నటిస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ పౌరాణిక నేపథ్యంలో రూపొందుతుండగా. గ్రాండ్ విజువల్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా […]
సినిమాల విషయం పక్కన పెడితే లైఫ్‌స్టైల్ విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్. తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. కారణం – ఆయన కొత్త ఇంట్లో ఏర్పాటు చేసిన ఒక విలువైన చెట్టు. అదే కల్పవృక్షం. ఈ చెట్టు కోసం ప్రభాస్ ఏకంగా రూ. కోటి వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. Also Read : Lokesh Kanagaraj : […]
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే సినిమా విడుదల తర్వాత సంజయ్ పాత్రపై సినీ వర్గాల్లో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వినిపించాయి. అయితే తాజాగా సంజయ్ దత్ కన్నడ మూవీ ‘కేడి ది డెవిల్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంలో, ‘లియో’ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవం […]
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు (CBFC) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ విషయంలో సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని విమర్శిస్తూ.. ‘పాత్రలకు పురాణాల పేర్లు పెట్టొద్దన్న ఆంక్షలు విచిత్రంగా ఉన్నాయి’ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ‘జానకి’ అనే పేరుపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పినందుకు అనురాగ్ తీవ్రంగా స్పందించారు. పాత్రలు XYZ, 123 లా […]
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఓ నటికి మంచి క్రేజ్ ఉన్నపుడే, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలి. కానీ కొందరికి మాత్రం హిట్లు ఉన్న, అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పాయింట్‌కి చెందిన కథే ప్రియాంక మోహన్ కథ కూడా. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట 2019లో కన్నడ చిత్రంతో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న NATS (North America Telugu Society) 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బన్నీకి నాట్స్ సంస్థ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సమక్షంలో అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం రావడం అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్సాహాన్ని నింపింది. Also Read : Anasuya: నీ కాణంగానే వెళ్లిపోయా.. అంటూ ఆది […]
టాలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తాజా ట్రెండ్ అయిన థియేటర్ ముందు ‘పబ్లిక్ రివ్యూలు’ సినిమాల సక్సెస్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రెడ్ ఫ్లవర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా, కొత్త సినిమాలు విడుదలైన తొలి మూడు రోజులు అయినా ప్రేక్షకుల అభిప్రాయాలను షూట్ చేయకుండా నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Also Read : S S Rajamouli: బాహుబలి, […]
ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కానీ ఈ సారి కామెడీ కాదు.. ఎమోషనల్, సీరియస్ డైలాగ్స్ అన్నీ కలగలిపిన ఓ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ప్రోమోలో అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన డైలాగ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు హాట్ టాపిక్. జబర్దస్త్ షో 2013లో ప్రారంభమై ఇప్పటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదటి నుంచే ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనసూయ, 2022లో సినిమాల బిజీ […]