Rajamouli : బాహుబలి మాయాజాలం వెనుక రాజమౌళి కృషి.. జక్కన్న స్పెషల్ బర్త్‌డే వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎప్పటికీ మొదటి స్థానంలో నిలిచే పేరు రాజమౌళిదే. ఈగ, మగధీర, ఆర్ఆర్‌ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మాయచేసిన జక్కన్న, బాహుబలి సిరీస్‌తో ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారత సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్ భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 31న బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే సినిమాలోగా మళ్లీ థియేటర్లలో రీ–రిలీజ్ చేయబోతున్నారు.
Also Read : Bunnyvasu : ‘మిత్ర మండలి’ ప్రమోషన్ వేడుకలో.. బండ్ల గణేష్ బన్నీవాసు ఘర్షణ?
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ఇదే సమయంలో నేడు రాజమౌళి పుట్టినరోజు కావడంతో బాహుబలి టీమ్ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. అందులో భాగంగా ఒక స్పెషల్ బర్త్‌డే వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రాజమౌళి బాహుబలిని ప్రపంచ స్థాయి సినిమాగా మలచడానికి చేసిన కృషి, శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బిజ్జల దేవా పాత్ర మేకింగ్ సీన్, యాక్షన్ సీక్వెన్స్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రాజమౌళి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?