తెలుగు ప్రేక్షకుల కోసం బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి తెరపై మెరవడానికి సిద్ధంగా ఉన్నారు. అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘త్రిముఖ’ చిత్రంలో ఆమె ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో నటించారు. ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించగా, డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో “గిప్పా గిప్పా” అనే ఐటెం సాంగ్ ఇటీవలే గ్రాండ్‌గా షూట్ పూర్తయింది. యోగేష్ కల్లే, సన్నీ లియోన్, […]
యంగ్ హీరో అహాన్ పాండే, అనిత్ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. ఈ విజయం పై కేవలం అభిమానులు మాత్రమే కాదు.. పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ వంటి దర్శకులతో పాటు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమా స్క్రీన్‌ప్లే, సంగీతం, కథపై ట్వీట్లు చేసి అభినందనలు తెలిపారు. బాలీవుడ్లో ఇటీవలి కాలంలో వచ్చిన ప్రేమకథలలో […]
తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. ప్రజంట్ ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా. టీజర్లో చూపిన విజువల్స్, తేజా సజ్జా పవర్ఫుల్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ మూడ్ సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర బృందం.. తాజాగా ఇప్పుడు ఓ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. Also […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణ ముగిసింది.. ఆయన నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సుమారు ఐదేళ్లుగా వాయిదాల మధ్య సాగిన ఈ సినిమా, ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక ధర్మయోధుడిగా చారిత్రక పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్గా […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రజంట్ దీపిక ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకొని, భాషల మధ్య తేడాలు లేకుండా అన్ని రంగాల్లో నటించాలనే లక్ష్యం తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె దృష్టిని టాలీవుడ్ వైపుకు మళ్లించింది. ఇప్పటికే ‘కల్కి 2898 ఏ.డి’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్న ఆమె, మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కూడా […]
తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అగ్ర కథానాయికగా రాణించిన నటి రాశి, ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించారు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సరసన రాశి నటించిన సినిమాలు ఘన విజయం సాధించాయి. హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఆమె, కొంతకాలం పాటు సినిమాలకు విరామం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. Also Read : Coolie : రజినీ ‘కూలీ’ సినిమాలోకి మరో […]
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌కి అద్భుత స్పందన రావడంతో సినిమాపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా సినిమాకు నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి స్టార్స్ భాగం కావడం ప్రత్యేక బలాన్ని ఇస్తోంది. అది కూడా కథలో కీలక మలుపు తిప్పే పాత్రల్లో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా ఎంట్రీ […]
వైవిధ్యమైన కంటెంట్‌కి పెట్టింది పేరు ZEE5. భారతదేశపు టాప్ OTT ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన జీ5, మళ్లీ మరోసారి ఓ పవర్ఫుల్ సినిమాతో దూసుకెళ్తోంది. మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ‘భైరవం’ సినిమా ఇప్పుడు OTTలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జూలై 18న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ఊహించని విజయాన్ని అందుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. నాగచైతన్య తో విడాకుల తర్వాత, చాలా కాలంగా సింగిల్‌గా ఉంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారని టాక్. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్‌గా డేటింగ్ చేస్తోందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సమంత – రాజ్ కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ […]
దక్షిణ భారత చిత్రసీమలో స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా సూపర్‌స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మధ్య , స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అది కూడా ఈ ఇద్దరు 50 ఏళ్లుగా ఈ గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మోహన్‌బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఇద్దరు ఎదురుకున్న కష్టాలను కూడా ఆయన పంచుకున్నారు. Also Read : Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో రాశీఖన్నా కన్ఫర్మ్..! ‘శ్లోక’గా ఫస్ట్ లుక్ రిలీజ్..! […]