బాలీవుడ్ దంపతులు అజయ్ దేవ్‌గణ్, కాజోల్ తమ కుమార్తె నైసా దేవ్‌గణ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక క్షణాన్ని ఓ వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ‘ఇది చాలా ఎమోషనల్ మోమెంట్.. గర్వంగా ఉంది’ అంటూ కాజోల్ స్పందించారు. 22 ఏళ్ల నైసా, స్విట్జర్లాండ్‌లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ విభాగంలో బీబీఏ (బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) డిగ్రీని పొందింది. ఈ సందర్భంగా ఆమెకు సెలబ్రిటీల నుంచి, ఫ్యాన్స్ నుంచి […]
ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ డిమాండ్ ఉన్న యువ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ పేరు ఒకటి. 2019లో లోకేష్ కగరాజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ‘ఖైదీ’ ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తర్వాత విక్రమ్, లియో వంటి ప్రాజెక్ట్స్ లతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ కథతో ఒక యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఇక తన క్రియేటివ్ మేకింగ్ స్టైల్‌తో భారీ హైప్ క్రియేట్ చేసే ఈ టాలెంటెడ్ […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించకపోయినప్పటికీ, ఓ క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మొదటి నుంచి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సినిమా ఓటిటి ప్లాట్ఫార్మ్స్కి అమ్మే ఆలోచన ఆయనకు మొదటి నుంచి లేదట. తన […]
2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన కుటుంభ ప్రేమకథ చిత్రం ‘నువ్వు లేక నేను లేను’ అంత చూసే ఉంటారు. హీరో తరుణ్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. కానీ ఈ సినిమాలో అసలు మొదటగా మహేశ్ బాబు తో చేయాలనుకున్న విషయం ప్రజంట్ ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కాశీ విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయం వెల్లడించారు.. Also Read : Tharun Bhascker : యాంకర్‌కి […]
టాలెంటెడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ తాజాగా మరోసారి తన చమత్కారంతో వార్తల్లో నిలిచారు. యూట్యూబ్ సెన్సేషన్ అనిల్ జీలా హీరోగా నటించిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తరుణ్ భాస్కర్.. మై విలేజ్ షో టీమ్, గంగవ్వ, శ్రీరామ్ శ్రీకాంత్ తదితరులను అభినందిస్తూ మాట్లాడుతూ.. Also Read : Bhavana Remanna : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న […]
కన్నడ నటి భావన రామన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు, అది కూడా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు, ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు, తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. Also Read : War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్ భావన మాట్లాడుతూ.. ‘ నాకు 20 లో, […]
అగ్ర కథానాయిక సమంత తన ఫిట్నెస్ పట్ల చూపించే ఆసక్తి, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 100 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ షాక్‌కు గురి చేసిన సమంత, తాజాగా మరోసారి తన శారీరక సత్తాను నిరూపించారు. ఈసారి ఆమె డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్ తీసుకుని 90 సెకన్ల పాటు కండిషనింగ్ పోజిషన్లో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను ఆమె ట్రైనర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, “మీరు ఎలా కనిపిస్తున్నారు అనే కంటే, […]
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు నార్త్ తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా బయటకు వచ్చిన […]
అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సతీ లీలావతి’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి, మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను.. Also Read : Sandeep Kishan : నితిన్ పక్కకు పెట్టిన ప్రాజెక్ట్‌లోకి […]
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, కొందరు ‘అవతార్’ కాపీ అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. Also Raed : Tripti : ఆ పాత్రే నాకు ధైర్యం నేర్పింది.. “టీజర్ లో చిన్నారి పాప కాస్ట్యూమ్ చూసి […]