విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ విడుదలై, అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. అభిమానులూ, ఇండస్ట్రీ వాళ్లు సోషల్ మీడియాలో హర్షధ్వానాలు చేస్తున్న వేళ, ఓ ఎమోషనల్ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. Also Read : Network : ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చేసిన.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘నెట్వర్క్’ తాజాగా నేషనల్ క్రాష్ రష్మిక మందన్న ‘నీకూ, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఎంత ముఖ్యమో నాకు తెలుసు విజయ్.. “మనమే కొట్టినాం” కింగ్డమ్. అని […]
తెలుగు ప్రేక్షకులకు క్యాలిటీ కంటెంట్ అందించడంలో ముందుండే ఆహా ఓటీటీలో ఇప్పుడు మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నెట్వర్క్’తో ముందుకొస్తోంది. శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ ని.. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, అత్యద్భుత విజువల్స్‌తో మొదటి సన్నివేశం నుంచి చివరిదాకా కట్టిపడేసేలా సతీష్ చంద్ర నాదెళ్ళ తెరకెక్కించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించిప ఈ నెట్వర్క్ నుండి ఇప్పటికే విడుదలైన […]
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. ఈ భారీ బడ్జెట్ చిత్రం (జూలై 31) నేడు విడుదలయింది. ప్రజంట్ టాక్ మటుకు పాజిటీవ్ గా ఉన్నప్పటకి.. ముందు ముందు కలెక్షన్ లు ఎలా ఉంటాయో చూడాలి. అయితే గతంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాల్సిందే. ఇక భాగ్యశ్రీ బోర్సే ది కూడా ఇదే పరిస్థితి .. ‘మిస్టర్ బచ్చన్’తో తెరంగేట్రం చేసిన […]
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో.. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన, భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రమే “వార్ 2”. ఒక క్రేజీ మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ మూవి కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మ్యూజికల్ ట్రీట్ వచ్చేసింది. Also Read : Tamil Actress Srinivasan : రూ.5 కోట్లు మోసం – తమిళ నటుడు శ్రీనివాసన్ అరెస్ట్ వార్ 2 నుంచి […]
తమిళ సినీ పరిశ్రమలో “పవర్ స్టార్”గా గుర్తింపు పొందిన ఎస్. శ్రీనివాసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ సంస్థను మోసం చేసిన ఆరోపణలపై ఆయనను ఢిల్లీ పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 2010లో ‘బ్లూ కోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్’ అనే సంస్థకు రూ.1000 కోట్లు లోన్ ఇప్పిస్తానని శ్రీనివాసన్ హామీ ఇచ్చాడట. దీనికి బదులుగా.. వారి దగ్గర నుంచి రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. Also Read : Mrunal Thakur […]
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే చిత్రంలో నటిస్తు మళ్లీ టాలీవుడ్‌ను పలకరించనున్నారు. ఆగస్టు 1న తన పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్రబృందం ఆమెకు అద్భుతమైన ప్రీ బర్త్‌డే సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమెకు తెలియకుండా తీసుకొచ్చిన కేక్‌తో సెట్స్‌లో సర్ప్రైజ్ వేడుక నిర్వహించగా, మృణాల్ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read : Samantha- Raj : […]
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే పేరు సమంత రూత్ ప్రభు. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన సమంత, నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతోంది. తాజాగా ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా మంచి […]
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. బ్రిటిష్ సైకియాట్రిస్ట్ డాక్టర్ రమ్య మోహన్ ఆయనపై డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో బాంబు పేల్చారు. సేతుపతి కొంత మంది మహిళలతో ‘కారవాన్ ఫేవర్’ కోసం డీల్ చేస్తాడంటూ, ఒక యువతి ప్రస్తుతం రిహాబ్ సెంటర్లో ఉందని పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఆమె ఈ పోస్టులను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే వైరల్ అయ్యాయి. Also Read : OG : ఓజీ మొదటి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఓజి’. ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజీత్ మెగాఫోన్ పట్టగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని అంటించేలా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి పాట విడుదలపై ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. Also Read : Tollywood : టాలీవుడ్ విలన్ బోరబండ భాను అకాల మరణం – […]
తెలుగు ఇండస్ట్రీలో గుర్తించదగిన విలన్ నటుల్లో ఒకరైన బోరబండ భాను అకాలంగా మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. విలన్ గ్యాంగ్‌లో సహనటుడిగా అనేక చిత్రాల్లో కనిపించి తనదైన హాస్య నటన తో గుర్తింపు పొందిన భాను, అకస్మాత్తుగా మరణించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శోకంలో మునిగిపోయారు. Alos Read : Coolie : ప్రమోషన్స్ అంటే ఇదే.. ‘కూలీ’ టీం వినూత్న ప్రయత్నం.. బోరబండ భాను, గండికోట ప్రాంతానికి ఓ […]