బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘ధడక్ 2’ చిత్రంతో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సిద్ధాంత్ చతుర్వేది సరసన ఆమె నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఇందులో త్రిప్తి ‘విధి’ అనే పాత్రలో కనిపించనుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి, ఈ పాత్ర గురించి తనపై కలిగిన ప్రభావాన్ని వివరించింది. Also Read : Sathileelavathi: ‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే? ‘ ‘ధడక్ 2’ లోని విధి పాత్ర […]
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో హీరో నితిన్ ఒక దశలో కమిట్ అయిన ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా, అనుకోని కారణాలతో అప్పుడు నిలిపివేశారు. అయితే ఆ తర్వాత కృష్ణ చైతన్య విశ్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తెరకెక్కించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే దర్శకుడు ‘పవర్ పేట’ స్క్రిప్ట్‌ను […]
టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది. ఈసారి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలోకి నెట్టింది. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను […]
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన (రమ్య)పై, ప్రముఖ హీరో దర్శన్ అభిమానులు.. సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేస్తూ, తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకరమైన బూతులు, తేడాగా వ్యాఖ్యలు చేస్తూ, అత్యాచారం చేస్తామంటూ భయాందోళన కలిగించే మెసేజ్ లు పంపిస్తున్నారు. అంతటితో ఆగకుండా, ‘రేణుక స్వామి బదులుగా నిన్నే హత్య చేసి ఉండాల్సింది’ అనేలా బెదిరింపులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ వేధింపులపై స్పందించిన రమ్య.. Also […]
ప్రేక్షకులను ఉత్కంటంలో ముంచెత్తే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథ రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా. ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపింది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. Also Read : Shruti […]
ప్రముఖ నటీమణి శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శృతి హాసన్ […]
భారతీయ సంగీత రంగంలో అపార కీర్తి పొందిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనకు చెందిన 500కు పైగా పాటల కాపీరైట్ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌తో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి. అంజరియా ఉన్నారు. విచారణ అనంతరం వారు పిటిషన్లో ప్రస్తావించిన […]
బాలీవుడ్లో అందమైన జంట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పరిణీతి చోప్రా – రాఘవ్ చద్ధా ద్వయమే. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్ధా తో పరిణీతి చోప్రా 2023 సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో లీలా ప్యాలెస్ వేదికగా ఈ వేడుక ఘనంగా జరిగింది. అప్పటి నుండి సినిమా ఈవెంట్లు, టీవీ షోలు, ఫంక్షన్లకు కలిసి హాజరై అభిమానుల మనసు దోచుకుంటున్నారు. తాజాగా ఈ జంట ‘కపిల్ శర్మ షో’లో […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద తాజాగా జరిగిన సంఘటన సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాంద్రాలోని ఆయన నివాసానికి ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు బస్సులు, వ్యాన్లలో చేరడంతో చుట్టుపక్కల గమనించినవారంతా అవాక్కయ్యారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత మంది పోలీసు అధికారులు ఒక ప్రముఖ నటుడి ఇంటికి అకస్మాత్తుగా రావడం వెనుక కారణం ఏమై ఉండవచ్చు? అనే దానిపై నెటిజన్లలో […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాందు లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి విశేషమైన స్పందన లభించగా, మ్యూజిక్ విషయంలో రెహమాన్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ […]