సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీ.. లోకేష్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు మాస్ గ్యారంటీ. అయితే, ఈసారి కూలీ కోసం టీం చేపట్టిన వినూత్న ప్రమోషనల్ ఐడియా నెట్టింట వైరల్‌గా మారింది. Also Read : Sattamum Neethiyum: OTT రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘సట్టముమ్ నీతియుమ్’ ఇటీవలి కాలంలో ప్రమోషన్లు అంటే ఇంటర్వ్యూలు, […]
ZEE5 ఎప్పుడూ కూడా డిఫరెంట్ కంటెంట్, విభిన్న చిత్రాల్ని, సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సట్టముమ్ నీతియుమ్’ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి రాబోతోంది. జూలై 18 నుంచి ఆల్రెడీ తమిళ వర్షన్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్లు ప్రకటించారు. Also Read : Kingdom : కింగ్డమ్ […]
స్టార్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, తెలుగు, హిందీ భాషల్లోనూ హిట్స్ ఇచ్చినప్పటికీ, ఇటీవల హిందీ సినిమాలపై తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఓ ఇంటర్వ్యూలో ఓపిగ్గా వివరించారు. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ‘మదరాసి’ సినిమా ప్రచారంలో భాగంగా, హిందీలో సినిమాలు తెరకెక్కించే విషయం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. Also Read : Param Sundari : జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మురుగదాస్ మాట్లాడుతూ..‘నా మాతృభాష తమిళ్లో ప్రాజెక్టులు చేయడం […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించగా, మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. మొదట జూలైలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. Also Read : Supriya Menon: ఏడేళ్ల వేధింపుల పై.. మౌనం వీడిన […]
సోషల్ మీడియాలో వేధింపులు కామన్. ముఖ్యంగా నటీనటులకు విషయంలో ఇలాంటి అనుభవాలు రోజుకొకటి ఎదురుకుంటారు. ఇందులో భాగంగా తాజాగా స్టార్ హీరోయిన్ భార్య కూడా ఇలాంటి వేధింపులు ఎదురుకున్నట్లు తెలిపింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మేనన్. Also Read : Nagarjuna: ఆ హీరోయిన్ని క్షమాపణలు అడిగిన నాగార్జున.. మేనన్ సోషల్ మీడియాలో ఏడేళ్లుగా కొనసాగుతున్న వేధింపులపై నోరు విప్పారు.. ‘2018 నుంచి ఓ మహిళ నను ఉద్దేశపూర్వకంగా […]
తెలుగు రాష్ట్రాల్లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్‌కి డిమాండ్ బాగా పెరుగుతోంది. తమిళనాడు మాదిరిగా, ఇక్కడ కూడా దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకులు ఓవర్సీస్తో పాటు దేశంలోనూ పర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ ఈ ఏడాది నవంబర్ 8న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. Also Read : Nagarjuna: ఆ హీరోయిన్ని క్షమాపణలు అడిగిన నాగార్జున.. ఈ ఈవెంట్‌కి […]
నార్మల్‌గా మూవీస్‌లో.. ఓ సీన్ బాగా రావడం కోసం, కొంత మంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎంతైనా కష్ట పడతారు. అందులో చెంపదెబ్బ విషయంలో నిజంగా కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా అలనాటి నటి కూడా తన అనుభవాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. 1998లో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా అంతా చూసే ఉంటారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ కీలక పాత్రల్లో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ […]
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోను హీరోయిన్ ల గురించి చెప్పాల్సిన పని లేదు.. తెరపై బ్యూటీఫుల్‌గా కనిపించడం కోసం జిమ్ అని వర్కౌట్ అని డైటింగ్ అని నానా తంటాలు పడతారు. మరి కొంత మంది అయితే సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలాంటి హీరోలు హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన తాజా […]
టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (68) జూలై 28న హైదరాబాద్‌ల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు (జూలై 30)న అంటే నేడు ఢిల్లీలో నిర్వహించనున్నారు. తండ్రి మరణవార్త పాయల్ ఆవేదనతో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె రాసిన ఎమోషనల్ పోస్ట్ […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్గా ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన పొలిటికల్ విక్టరీ తర్వాత తొలిసారిగా, ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. 5 ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వీరమల్ల ఎట్టకేలకు జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాను తనదైన శైలిలో ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాను […]