బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. టీవలే ఆమె ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడామె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా దీపికా.. ప్రముఖ మ్యాగజైన్ ‘ది షిఫ్ట్’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచింది. వినోద రంగానికి గణనీయమైన సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఈ గౌరవాన్ని అందజేస్తారు. ఇందులో భాగంగా ఈసారి మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఎంపిక […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో బలమైన పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘మైసా’ (Maisa). ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం కానున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోండగా. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ఆదివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. దీనికి మూవీ టీం హాజరు కాగా […]
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’). ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్లో ధనుష్ సరసన నిత్యామేనన్ హీరోయిన్గా కనిపించనుండగా, ప్రకాశ్ రాజ్, శాలినీ పాండే, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎన్న సుగం..’ అనే ఈ సింగిల్‌లో, నిత్యామేనన్ తన ప్రేమికుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రేమపూరిత సన్నివేశాలు కనిపిస్తాయి. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో అత్యధికంగా ఎదురుచూసే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సమానంగా బాక్సాఫీస్ అంచనాలు కూడా ఏ రేంజ్లో ఉన్నాయో.. యూఎస్ బుకింగ్స్‌తోనే స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ‘కూలీ’ ప్రీమియర్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, ఈ సినిమాకి వచ్చిన స్పందన అంతాఅంతకాదు. విడుదలకు ఇంకా సగం నెలకి పైగా […]
రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి రెడి అవుతోంది. తాజా సమాచారం మేరకు, జూలై 28న సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ నుంచి ఒక స్టార్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది శృతి హాసన్. అనతి కాలంలోనే భాషతో సంబందం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ప్రజంట్ తెలుగు, తమిళ, హింది, ఇంగ్లీష్ ఇండస్ట్రీలలో తనదైనా మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటీమణుల తొలి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే, వారిపై తక్షణమే విమర్శలు మొదలవుతాయి. ‘ఐరన్ లెగ్’ అనే అనుచితమైన లేబుల్ వేసి, సినిమా ఫలితం వారిపై మోపడం సాధారణమైంది. కానీ హీరోల […]
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రతిభావంతుడు, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తన మొదటి సినిమాపై ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమాపై ఫోకస్ చేస్తున్న సందీప్.. ఇటీవల విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో, ‘అర్జున్ రెడ్డి’ కు సంబంధించిన ఓ వ్యక్తిగత అనుభూతిని వెల్లడించాడు. Also Read : Bigg Boss […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఆసక్తికర అప్డేట్లు వెలుగులోకి వస్తున్నాయి. కింగ్ నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్యవహరించబోతుండటంతో, షోపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమో మంచి క్రేజ్ అందుకోగా. ఈ సారి ఓ నూతన ప్రయోగానికి తెరలేపారు. ఇప్పటివరకు సెలబ్రిటీలకే హౌస్‌లోకి ఎంట్రీ అవకాశం ఉండగా, ఈసారి సామాన్యులకు కూడా అవకాశమిస్తుండటం విశేషం. దీంతో యువత నుంచి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా వీడియో రిజిస్ట్రేషన్లు తీసుకున్నారు. “బిగ్ బాస్ […]
బిడ్డ పుట్టిన వెంటనే అతను ఎవరి పోలిక అనే విషయం మీదే అందరి దృష్టి ఉంటుంది. కానీ ముఖం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పలు లక్షణాలు కూడా వారసత్వంగా బిడ్డకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది బట్టతల సమస్య. తాజా జన్యుపరమైన పరిశోధనల ప్రకారం, పురుషుల్లో కనిపించే బట్టతల సమస్యకు తల్లి నుంచి వచ్చే X క్రోమోజోమ్ ప్రధాన కారణమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఉన్న బలహీన జన్యువులు జుట్టు పెరుగుదల పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా యోధుడి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ ఆకటుకోనుండగా.. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తేరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా 2డీ, 3డీ ఫార్మాట్లలో, మొత్తం 8 భాషల్లో విడుదల కానుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది బేబీ’ […]