టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ మూవి గురించి చెప్పక్కర్లేదు. జూలై 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన ఈ కోర్టు డ్రామా మంచి రెస్పాండ్ అందుకుంది. ముఖ్యంగా అనుపమ తనలోకి కొత్త కోణాలు చూపించింది. ఇక ఈ సినిమా టైటిల్ పై చాలా వాదన జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన కొత్త సినిమా ‘పరదా’ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె, ఓ […]
ప్రపంచంలో ఎన్ని సంబంధాలు ఉన్నా.. భార్యాభర్తల బంధానికి మించింది మరొకటి లేదు. రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకే జీవితమై ముందుకు సాగుతారు. ప్రేమతో, నమ్మకంతో ఈ బంధం మరింత బలపడుతుంది. అందుకే ఈ బంధం సుఖసంతోషాలతో నిండాలంటే పరస్పరం విశ్వాసం, గౌరవం, జాగ్రత్తలు అవసరం. కానీ కొన్ని మాటలు, కొన్ని అలవాట్లు ఈ అందమైన బంధం లో చీకటి నింపేస్తాయి. ముఖ్యంగా భార్య గురించి బయటి వారి ముందు చెప్పే కొన్ని […]
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, కొంత గ్యాప్ తర్వాత మరోసారి వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మిడిల్ ఏజ్ వయసులో పెళ్లి కష్టాలు, ఆ పరిస్థితే తీసుకువచ్చే హాస్యాస్పద సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందిన ఆయన తాజా చిత్రం సుందరకాండ. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడి. శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని కథానాయికలుగా నటిస్తున్న ఈ […]
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర తారలు భాషా భేదం లేకుండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ ఇప్పటికే తన LCU (Lokesh Cinematic Universe) ద్వారా ప్రేక్షకులను కొత్త యాక్షన్ అనుభవం అందించారు. కూలీతో ఆయన మాస్, ఎమోషనల్, స్టైల్ కలిపి మరో హిట్ అందించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టు 14 […]
కన్నడలో కిర్రాక్ పార్టీ అనే చిన్న సినిమాతో సినీ ప్రవేశం చేసిన రష్మిక మందన్న, చాలా తక్కువ కాలంలోనే, సౌత్ నుంచి.. బాలీవుడ్ వరకు పాపులారిటీ సంపాదించుకుని ‘నేషనల్ క్రష్’ అని పిలిచే స్థాయికి చేరుకున్నారు. వరుస పెట్టి యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి భారీ ప్రాజెక్టులతో.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది. కానీ తెర వెనుక మాత్రం ఆమెను కిందకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అవును తాజాగా […]
జీవితంలో కొంతమంది మనుషులు ఎప్పుడు ఇతరులను తక్కువగా చూసే అలవాటు కలిగి ఉంటారు. ఆఫీస్‌లోనైనా, పక్కింటివారైనా, పరిచయమున్న వాళ్లైనా – ఈ తరహా వ్యక్తుల మనస్తత్వం మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే వాళ్లు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారంటే, మీరు ఎదుగుతున్నారని, వాళ్లకి మీ ఎదుగుదలపై భయం ఉందని అర్థం. అందుకే దీనిని పాజిటివ్ సైన్‌గా తీసుకుని ముందుకు సాగిపోవాలి. సమస్యను ఎలా చూడాలో నేర్చుకోండి : ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే, అది మీ వ్యక్తిత్వం కాదని, […]
తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెరైటీ కథలు, అద్భుతమైన పాత్రలు ఎంచుకుని నటించే సూర్య, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా లాంచ్ చేసిన చిత్ర బృందం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ చేరబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. […]
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. పలు విభాగాల్లో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటగా, వాటిలో ప్రధానంగా ఉత్తమ చిత్రంగా నిలిచింది ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అవార్డు రావడానికి గల కారణాలను జ్యూరీ సభ్యులు కూడా ప్రత్యేకంగా వివరించారు. “భయపడుతూ ఉండే ఒక టీనేజ్ అమ్మాయి ధైర్యవంతురాలిగా మారే కథను ఎంతో అద్భుతంగా, సమర్థవంతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు చాలా […]
మన దగ్గర ఒకప్పుడు సినిమాలు విడుదలకు ముందు ఆడియో వేడుకలు ఉండేవి. తర్వాత అవి ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా మారాయి. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం ఇప్పటికీ ఆడియో వేడుకలే కొనసాగుతున్నాయి. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’ కి మాత్రం ఈ సారి కొంచెం విభిన్నంగా, ఇంకా గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. “కూలీ అన్లీష్డ్” పేరుతో జరిగిన ఈ ఈవెంట్ యూట్యూబ్ లేదా ఇతర ఛానెల్స్‌లో లైవ్ ఇవ్వకుండా, సన్ టీవీ లో […]
అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అనతి కాలంలోనే తన అందం, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘పరదా’ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన […]