SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి మూవీ లాంచ్‌కి ఆల్ స్టార్ సెలబ్రేషన్ ప్లాన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం SSMB29 పై రోజు రోజుకూ హైప్ పెరుగుతోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఇది కేవలం ఒక సినిమా కాదు, గ్లోబల్ లెవెల్‌లో దృష్టి సారించిన ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఈ సినిమాపై మొదటి నుంచీ అభిమానులకే కాదు, సినీ ప్రేమికులందరికీ భారీ అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన సెన్సేషనల్ అప్ డేట్ బయటకు వచ్చింది.
Also Read : Adivi Sesh: ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారు – అడివి శేష్ ఫైర్ కామెంట్స్
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ చిత్రానికి సంబంధించిన ఓ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ కాగా, అందులో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ వరుసగా చూపించడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆ వీడియోలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లూ అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కనబడటంతో అందరి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉత్సాహంతో ఊగిపోయారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్క మాటే వినిపిస్తోంది.. “SSMB29 లాంచ్‌కి ఆల్ స్టార్ సెలబ్రేషన్ జరుగుతుందా?” అని.
అయితే వార్తల ప్రకారం, రాజమౌళి, మహేష్ బాబు జట్టు ఈ ప్రాజెక్ట్ లాంచ్‌ని ఆల్‌టైమ్ గ్రాండ్ ఈవెంట్‌గా మార్చాలని భావిస్తున్నారట. ఇందుకోసం టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా స్టార్ గెస్టులను ఆహ్వానించే ప్రణాళికలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఈ ఈవెంట్‌లో నిజంగా టాప్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ ఒకే వేదికపై కనబడితే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద లాంచ్ ఈవెంట్‌గా నిలిచిపోతుందని చెప్పవచ్చు. మరి ఈ బజ్‌లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!