హుజురాబాద్ ఉపఎన్నికల్లో కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని హుజురాబాద్ కోవిడ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేతా తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ ను సానిటైజ్ చేస్తున్నాం అని చెప్పిన ఆవిడ… 306 పోలింగ్ బూతుల్లో, 306 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షణాలుంటే సెంటర్ వద్దే కరోనా టెస్ట్ చేస్తారు. ప్రతి ఓటర్ మాస్క్ ధరించాలి.. ఓటర్ల మధ్య 6 మీటర్ల దూరం పాటించాలి. దీని పై ఓటర్లను ముందే అవేర్ చేస్తున్నాం అని చెప్పిన […]
ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ కనిపిస్తుంది. ప్రతి జట్టు దీనికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మోకాళ్లపైన కూర్చుంటుంది. అయితే వెస్టిండీస్ , సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ ఓ వివాదానికి తెర లేపింది. అయితే ఈ ప్రారంభ సమయంలో అందరూ మోకాళ్లపైన కూర్చోవాలని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు ఆ జట్టు బోర్డు సూచించింది. కానీ దాని ఆ జట్టు మాజీ […]
వైసీపీ దిగజారిపోయింది అనడానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి అరకులో గంజాయి ఉందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. పోలీస్ అధికారిని ఉద్దేశించి అలా మాట్లాడే బదులు, తాము గంజాయి అమ్ముతున్నామని విజయ సాయి చెప్పాల్సింది. ఆ పోలీస్ అధికారి టీడీపీ మనిషన్నట్లుగా కూడా విజయసాయి మాట్లాడారు. కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, తనరాష్ట్ర పోలీస్ అధికారులతో చెప్పారు. అంతమాత్రాన కేసీఆర్ […]
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ యొక్క భారత జట్టు ఎంపికలో మొదటి నుండి చర్చలకు దారి తీస్తుంది ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. అయితే గత రెండు ఐపీఎల్ సిజ్ఞలలో బౌలింగ్ చేయలేక… ఫిట్నెస్ కారణాలతో ఇబ్బంది పడుతున్న పాండ్య భారత జట్టు ఈ టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ లో ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో భుజం గాయం కారణంగా తర్వాత ఫిల్డింగ్ చేయలేదు. అయితే ఆ గాయం పెద్దది ఏమి కాదు […]
గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నాం. నగరంలో గంజాయి రవాణా చాలా తక్కువ అని విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. చిన్న చిన్న ప్యాకేట్స్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయ్. రోజుకి రేండూ మూడు కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 226 మందికి గంజాయి వినియోగిఇస్తున్న వారికి కౌన్సిలింగ్ నిస్తున్నాం. గంజాయి వద్దు చదువే ముద్దు అనే నినాదం అని కాలేజీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లిక్విడ్ గంజాయి డ్రగ్స్ మీద […]
హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఇక్కడి నుండే ఈవీఎం , పోలింగ్ సామగ్రి తీసుకొని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ కి పోలింగ్ సిబ్బంది వెళ్లనున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్స్ ఉండగా… 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ తో పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో హెల్త్ సిబ్బంది ఉంటారు. ఓటర్ కి ఓటర్ కి […]
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ అమీర్ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే గత ఆదివారం జరిగిన భారత్ – పాక్ మ్యాచ్ లో దాయాదులు మొదటిసారి ఓ ప్రపంచ కప్ టోర్నీలలో ఇండియా పై గెలిచారు. దాంతో అమీర్ ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అందులో హర్భజన్ సింగ్, ఆఫ్రిదికి సంబంధించిన వీడియో ఉంది. ఆ వీడియోలో ఆఫ్రిది హర్భజన్ బౌన్గ్ లో వరుస […]
ఇవాళ ఏపి కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశం కానుంది మంత్రి మండలి. పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రి మండలి. రాష్ట్రంలో గుట్కా నిషేదానికి చట్ట సవరణపై చర్చించే అవకాశం ఉంది. ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మకాలకు ఆర్డినెన్స్ కు అమోదం తెలిపింది. […]
ఈరోజు ఏపీలో జుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటీవ్ అనే అంశంపై ఆంధ్రా విజ్జమ్ ఫెస్టివల్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. అందులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ… మెజారిటీ వాళ్ళు నిర్ణయించేది చట్టం కాదు. ఇలాంటి నిర్ణయాలను సరి చేసేందుకే న్యాయ వ్యవస్థ ఉంది. వ్యవస్థలో వ్యక్తి పూజ మంచిది కాదని అంబేద్కర్ అన్నారు. ఆందోళనలు, సత్యాగ్రహాలు లేకుండా చూడాలి అయితే.. ఇప్పుడు అలా జరగడం లేదు. రైతులు వందల రోజులు ఆందోళనలు చేస్తున్నారు వారిని పట్టించుకోవడం లేదు […]
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ.. నిరాశల మధ్య ఊగిసలాడారా? పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సభ ఉంటుందని.. ఆ తర్వాత ఉండదని తేలడంతో ఆలోచనలో పడ్డారా? ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు.. కేడర్‌లో ఉత్సాహం నింపాయా? కేసీఆర్ సభతో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని చూశారు..! హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసే టైమ్ దగ్గర పడింది. ప్రధానపార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేలా పావులు కదుపుతోంది. కీలక ఎన్నికల బాధ్యతల్లో […]