నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న పాండ్య…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ యొక్క భారత జట్టు ఎంపికలో మొదటి నుండి చర్చలకు దారి తీస్తుంది ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. అయితే గత రెండు ఐపీఎల్ సిజ్ఞలలో బౌలింగ్ చేయలేక… ఫిట్నెస్ కారణాలతో ఇబ్బంది పడుతున్న పాండ్య భారత జట్టు ఈ టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ లో ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో భుజం గాయం కారణంగా తర్వాత ఫిల్డింగ్ చేయలేదు. అయితే ఆ గాయం పెద్దది ఏమి కాదు అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పాండ్య నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దాంతో అతను వచ్చే ఆదివారం భారత్ న్యూజిలాండ్ తో ఆడనున్న రెండో మ్యాచ్ లో బరిలోకి దిగుతాడు… అలాగే ఆ మ్యాచ్ లో బౌలింగ్ కూడా చేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక కెప్టెన్ కోహ్లీ కూడా పాండ్య ఈ టోర్నీలో ఏదో ఒక స్టేజ్ లో బౌలింగ్ చేస్తాడు అని చెప్పినవిషయం తెలిసిందే.
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!