టీం ఇండియా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో వచ్చే ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ తో ఆడిన మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ పాండ్య గాయ పడ్డాడు. అయితే దాదాపుగా రెండేళ్లుగా బౌలింగ్ చేయలేకపోతున్న పాండ్య పాక్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బౌలింగ్ చేయలేదు. అయితే తాజాగా కివీస్ తో మ్యాచ్ కు ముందు పాండ్య బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను […]
కన్నడ చిత్రసీమలో నటసార్వభౌముడుగా జేజేలు అందుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. ఆయన చిన్న కొడుకు పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం కన్నడ చిత్రసీమలో ‘పవర్ స్టార్’గా జేజేలు అందుకుంటున్నారు. కేవలం 46 ఏళ్ళ వయసున్న పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ ప్రజలను, అక్కడి చిత్రసీమను శోక సముద్రంలో ముంచేసింది. కన్నడ చిత్రసీమలో ఏకైక సూపర్ స్టార్ గా నిలచిన రాజ్ కుమార్ కుటుంబం అంటే కన్నడ జనానికి ఎనలేని గౌరవం. రాజ్ కుమార్ కన్నుమూసిన […]
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో భారత్ ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయింది. ఇక ఈ వచ్చే ఆదివారం తమ రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో జట్టు ఓపెనింగ్ పై భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొన్ని సలహాలు ఇచ్చాడు. కిసీస్ పై రోహిత్ శర్మతో పాటుగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడు. […]
ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తాను అని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2021 లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి చివరకు తుది జట్టు నుంచే బయటికి వచ్చేసాడు. అయితే ప్రస్తుతం వార్నర్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో తన ఆసీస్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక నిన్న ఆసీస్ శ్రీలంక పై ఆసీస్ గెలవడంలో ముఖ్య […]
యాక్షన్ మూవీస్ తో కృష్ణ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొనే క్రమంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’తో తొలి తెలుగు కౌబోయ్ హీరో అనిపించుకున్నారు. ఆ చిత్రం తరువాత కృష్ణతో సినిమాలు తెరకెక్కించిన వారందరూ యాక్షన్ కే పెద్ద పీట వేశారు. ఆ కోవలో తెరకెక్కిన చిత్రమే ‘చలాకీ రాణి – కిలాడీ రాజా’. అప్పట్లో యాక్షన్ లేడీగా విజయలలితకు ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. ‘రౌడీ రాణి’ చిత్రంతో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారామె. ఈ నేపథ్యంలో కృష్ణ, […]
తెలుగు చిత్రసీమలో ఎందరో స్టార్ హీరోస్ కు వారి తమ్ముళ్ళు నిర్మాతలుగా మారి చిత్రాలను నిర్మించి, విజయాలను చేకూర్చారు. మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద తమ్ముడు నాగేంద్రబాబును ముందు నటునిగా జనం ముందు నిలిపి, తరువాత నిర్మాతను చేశారు. నాగబాబు సైతం తన అన్న చిరంజీవి హీరోగా కొన్ని చిత్రాలు నిర్మించి అభిమానులకు ఆనందం పంచారు. నటునిగా నిర్మాతగా నాగబాబు తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు నాగబాబు. కొణిదెల నాగేంద్రబాబు […]
‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అన్న మాటలు కొందరి విషయంలో తప్పకుండా గుర్తుచేసుకోవాలనిపిస్తుంది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు అయిన రాఘవ లారెన్స్ కెరీర్ ను చూసినప్పుడు తప్పకుండా ఆ మాటలు గుర్తుకు రాక మానవు. అతని కృషిని, చేరుకున్న స్థాయిని చూసిన వారెవరైనా లారెన్స్ ను కీర్తించక మానరు. నేడు ప్రముఖ నటునిగా, దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని విజయపథంలో సాగిపోతున్న లారెన్స్ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. లారెన్స్ 1976 అక్టోబర్ […]
ఒకరేమో మాజీ ఎమ్మెల్యే. మిగతా ఇద్దరిదీ అక్కడ టికెట్ సంపాదిస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చనే ఆశ. ముగ్గురూ ముగ్గురే. ఎవరి ఎత్తులు వారివే. పార్టీలోని ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే అంశం చిక్కితే.. రచ్చరచ్చ చేసి విడిచి పెడుతున్నారు. వారెవరో? ఆ నియోజకవర్గం ఏంటో? లెట్స్ వాచ్..! దళిత సర్పంచ్ సస్పెన్షన్‌పై మునుగోడు టీఆర్ఎస్‌లో రగడ..! నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా.. టీఆర్ఎస్ నాయకుల్లో వర్గపోరు పులుపు చావలేదు. నేతలు ఎక్కువ.. […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగానే వస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,896 శాంపిల్స్ పరీక్షించగా.. 381 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 414 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి […]
గత ఆదివారం భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన కొన్ని వ్యాఖ్యలతో నేను నిరాశ చెందాను అని భారత ఆటగాడు అజయ్ జడేజా అన్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో మేము మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోవడం తమను వెనక్కి లాగింది అని చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలు నన్ను నిరాశపర్చాయి. మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నపుడు ఆ […]