నేడు సమావేశం కానున్న ఏపీ కేబినెట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఏపి కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశం కానుంది మంత్రి మండలి. పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రి మండలి. రాష్ట్రంలో గుట్కా నిషేదానికి చట్ట సవరణపై చర్చించే అవకాశం ఉంది. ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మకాలకు ఆర్డినెన్స్ కు అమోదం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు పై చర్చ జరిగింది. అమ్మ ఒడి పథకం అమలు పై చర్చించే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అలాగే సినిమాటోగ్రఫి చట్టానికి సవరణకు అర్డినెన్స్ కు కేబినెట్ అమోదం తెలపనునట్లు తెలుస్తుంది.
ఇక వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం… అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై చర్చించే అవకాశం ఉంది మరియు టీటీడీలో ప్రత్యేక అహ్వానితుల నియామకం పై చర్చ… ప్రత్యేక అహ్వానితుల కోసం చట్టసవరణ… దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ… దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు పై చర్చ… పలు సంస్థలకు భూ కేటాయింపుల పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..