టాలీవుడ్ యంగ్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తోంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘తీస్ మార్ ఖాన్’కు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రొగ్రెస్ ను దర్శకుడు కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి […]
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అనుకున్న ముచ్చట తీరకుండానే తిరుగు టపా కట్టేశారు. ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల అపాయింట్‌మెంట్ దక్కలేదు. ఇంతకాదు.. అంతకాదు అని బెజవాడలో చెప్పిన టీడీపీ బృందం.. హస్తినలో ఏం చేసింది? ఎందుకు అపాయింట్‌మెంట్ దక్కలేదు? ఇప్పుడు అమిత్ షా ఫోన్ చేయడం కలిసొస్తుందా? అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా కరుణించని ఢిల్లీ పెద్దలు? బోస్‌డీకే పదం సృష్టించిన సంచలనాలతో ఏపీలో రాజకీయాలు చాలా హీటెక్కాయి. ఇప్పటి వరకు టీడీపీ చేయని డిమాండ్.. రాష్ట్రపతి […]
బెట్టింగ్ అంటే క్రికెట్‌కే పరిమితం అనుకుంటాం. కాని ఎన్నికలప్పుడు కూడా భారీ బెట్టింగ్‌లు జరుగుతాయి. బెంగాళ్ అసెంబ్లీ ఎన్నికలా..హుజూరాబాద్ ఉప ఎన్నికలా అన్నది కాదు. టఫ్ ఫైట్ ఉంటే చాలు ఇలా అక్రమంగా వందల కోట్లు చేతులు మారుతాయి. పందెం రాయుళ్లకు ప్రాంతంతో సంబంధం లేదు. హోరా హోరి ఉందా.. లేదా, అన్నదే ముఖ్యం. ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ తెలంగాణే కాదు యావత్ దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిశీలకులు […]
బిగ్ బాస్ గేమ్ షో లో ఈసారి లీకులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా సోషల్ మీడియాలోనూ పాపులర్ పర్సన్స్ కావడంతో వారికి సంబంధించిన బృందాలు ప్రతి చిన్న అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వైరల్ చేస్తున్నాయి. దాంతో బిగ్ బాస్ చూసే వాళ్ళకంటే దాని గురించిన విశ్లేషణ చేసేవారు, దానికి సంబంధించిన లీక్స్ ను షేర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకూ విషయం ఏమంటే… ఈ […]
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలలో భారత్, న్యూజిలాండ్ జట్లు వచ్చే ఆదివారం తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ న్యూజిలాండ్‌తో జరిగే సూపర్ 12 మ్యాచ్ ను క్వార్టర్ ఫైనల్ అని పిలవడం అన్యాయమని హర్భజన్ బుధవారం అన్నారు. అయితే ఈ రెండు జట్లు ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలోనే ఓడిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్ […]
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ కు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో టైఅప్ అయింది. ఈ ఒప్పందంలో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న నాలుగు చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో మొదటిది నవంబర్ 19న విడుదల కాబోతున్న ‘బంటీ అవుర్ బబ్లీ -2’. అలానే అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’తో పాటు ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘షంషేరా’ సినిమాలను […]
అంతులేని ప్రేమ, అంతులేని వినోదం అనే నినాదంతో తెలుగు లోగిళ్లలో అంతులేని ఆనందాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది ‘ఆహా’. ఈ నూరు శాతం తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో తాజాగా ఓ కొత్త వెబ్ సీరిస్ మొదలు కాబోతోంది. అదే ‘అల్లుడుగారు’. అభిజీత్ పూండ్ల, ధన్య బాలకృష్ణ, వై. కాశీ విశ్వనాథ్, సుధ, షాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సీరిస్ ను ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ ఫేమ్ జయంత్ గాలి […]
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఏక్ నిరంజన్‌గా మిగిలిపోయారా? ఇక చాలు అని బీజేపీ నేతలకు చెప్పేశారా? పోలింగ్‌కు మిగిలిన మూడు రోజులు ఆయన ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారు? ఈటలలో వచ్చిన మార్పేంటి? లెట్స్ వాచ్..! బీజేపీ వారిని సర్దుకోవాలని చెప్పారా? హుజురాబాద్‌లో ఈ నెల 30 పోలింగ్. 72 గంటల ముందే ప్రచారానికి ఫుల్‌స్టాప్. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఉపఎన్నిక […]
TTD జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆర్డినెన్స్ వర్కవుట్ అయ్యేనా? కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారా? TTDపై తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి? సిఫారసులు పెరిగి 81 మందితో జంబో కమిటీ ఏర్పాటు..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వానికి ఇటీవలకాలంలో బాగా డిమాండ్ పెరిగింది. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టుగా TTD బోర్డులోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు.. రెండుసార్లు కాదు.. మూడుసార్లు కాదు.. నాలుగోసారి […]
ఆయనో మాజీ ఎమ్మెల్యే. పెద్ద బ్యాక్‌గ్రౌండ్ నుంచే పాలిటిక్స్‌లోకి వచ్చారు. ప్రస్తుతం అధికారపార్టీలో టచ్ మీ నాట్‌గా మారిపోయారు. పార్టీ పిలిచినా ఉలుకు లేదు.. పలుకు లేదు. అలిగారా? లేక జారిపోతున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? టీఆర్‌ఎస్ ప్లీనరీకి డుమ్మా..! జలగం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నాయకుడు మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ నేత. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయ […]