భారత జట్టు రేపటి నుండు న్యూజిలాండ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 17న జైపూర్‌లో, 19న రాంచీలో, నవంబర్ 21న కోల్‌కతాలో టీ20లు జరుగుతాయి. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా… కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. ఇక తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ఎప్పుడు మేము ఒకేసారి ఒక సిరీస్ పై మాత్రమే దృష్టి పెడతాము. కాబట్టి […]
భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద విదేశీ వాచ్ లను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ లోని రెండవ భాగం యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ లీగ్ కోసం అక్కడికి వెళ్లిన పాండ్యా ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం అక్కడే ఉండిపోయాడు. ఇక ఈ టోర్నీ నుండి కూడా భారత జట్టు ముందే నిష్క్రమించడంతో ఆటగాళ్లు అందరూ తిరిగి ఇండియాకు […]
మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీజేఐ ఎన్.వి. రమణ. “గే” ని జడ్జిగా నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్ సౌరభ్ కిర్‌పాల్ పేరు సిఫార్సు చేసింది. గత మూడేళ్లుగా సౌరభ్ కిర్‌పాల్ పై నిర్ణయం తీసుకోలేదు కొలీజియం. సౌరభ్ కిర్‌పాల్ మాజీ సీజేఐ బీఎన్ కిర్‌పాల్ కుమారుడు. 2017లో మొదటిసారి సౌరభ్ కిర్‌పాల్ పేరును సిఫార్సు చేసింది ఢిల్లీ హైకోర్టు. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని, జీవిత […]
బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. సన్నీ ప్రవర్తనతో విసిగి వేసారిన ఇంటి సభ్యులంతా అతన్ని టార్గెట్ చేయడంతో గిల్టీ అనే బోర్డును బిగ్ బాస్ చెప్పేవరకూ మెడలోనే ఉంచుకోవాలని నాగార్జున ఆదివారం సన్నీకి చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకూ సన్నీ ఆ బోర్డ్ ను అలానే ధరించాడు. గతంలో ఇలానే షణ్ముఖ్ ను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేసినప్పుడు అతని మీద ఎలా అయితే వ్యూవర్స్ కు సానుభూతి […]
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి రూ. 45,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం […]
ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21, 360 శాంపిల్స్ పరీక్షించగా.. 117 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 241 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,00,04,569 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య […]
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటనే. ప్రస్తుతం ఈ పాట యుట్యూబ్ ను షేక్ చేస్తోంది. కీరవాణి నాటు కంపోజిషన్ కంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన డాన్స్ అందరినీ ఫిదా చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను పేరడీ చేస్తూ పలు జంటలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. అసలు ఈ డ్యాన్స్ నంబర్ కోసం చరణ్, తారక్ ఎలా ప్రిపేర్ అయిఉంటారనేది […]
కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు. మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలు. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారు. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయింది. […]
కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా దేశ రాజధాని ఢిల్లీ మారిపోయింది. పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఘోరంగా దిగజారింది. ప్రతి ఏటా వింటర్‌లో ఈ బాధ తప్పట్లేదు. దాంతో చలికాలం వస్తోందంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఢిల్లీలో గాలి విషంతో సమానం. ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాల వల్ల కలిగే మరణాల్లో 33 శాతం వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తిన ప్రతిసారి […]
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘అహం రీబూట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు చందు మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో సుమంత్ ఆర్జేగా నటిస్తుండటం […]