ఆర్జే గా మారిపోయిన సుమంత్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘అహం రీబూట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు చందు మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో సుమంత్ ఆర్జేగా నటిస్తుండటం విశేషం. ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ సాగర్ చెబుతున్నారు. ‘అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్. ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వరుణ్ అంకర్ల సినిమాటోగ్రాఫర్.
Also Read
తాజావార్తలు
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్‌కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!