ఎన్టీఆర్, చరణ్ నాటుపాటకి ప్రాక్టీస్ చేశారా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటనే. ప్రస్తుతం ఈ పాట యుట్యూబ్ ను షేక్ చేస్తోంది. కీరవాణి నాటు కంపోజిషన్ కంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన డాన్స్ అందరినీ ఫిదా చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను పేరడీ చేస్తూ పలు జంటలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. అసలు ఈ డ్యాన్స్ నంబర్ కోసం చరణ్, తారక్ ఎలా ప్రిపేర్ అయిఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాల్లో పాటలకు డాన్స్ చేయటానికి ప్రాక్టీస్ సెషన్స్ కి హాజరు కారు. కొరియోగ్రాఫర్స్ డెమో డీవీడిలు పంపితే ఇంట్లో చూసి నేరుగా సెట్‌కి వచ్చి డైరెక్ట్ గా డ్యాన్స్ చేస్తారు. వీరి డాన్స్ స్కిల్స్ గురించి వారితో పని చేసిన తారామణులు, డాన్స్ మాస్టర్స్ చాలా సార్లు చెప్పారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు పాట కోసం మాత్రం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ స్టూడియోలో ప్రాక్టీస్ సెషన్ కి హాజరయ్యారట. ఇద్దరి డ్యాన్స్ మూమెంట్స్ గ్రేస్ గా కనిపించటంతో పాటు సరైన టైమింగ్ కుదరాలి. దీనికోసం వారం పాటు సాధన చేశారట. అందుకే ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. మీరేమంటారు!?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు