రోహిత్ కెప్టెన్సీలో కొత్తేమీ లేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు రేపటి నుండు న్యూజిలాండ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 17న జైపూర్‌లో, 19న రాంచీలో, నవంబర్ 21న కోల్‌కతాలో టీ20లు జరుగుతాయి. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా… కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. ఇక తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ఎప్పుడు మేము ఒకేసారి ఒక సిరీస్ పై మాత్రమే దృష్టి పెడతాము. కాబట్టి ఇప్పుడు మేము ప్రపంచ కప్ పై కాదు ఈ కివీస్ గురించి ఆలోచిస్తున్నాము. అలాగే రోహిత్ శర్మను ప్రశంసించాడు రాహుల్. అతని వ్యూహాలు మరియు ఆటపై అవగాహన నిజంగా ప్రశంసనీయం అని చెప్పాడు. రోహిత్ కెప్టెన్సీలో కొత్తేమీ లేదు అని చెప్పిన రాహుల్… అతను ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించడం మేము చాలా కాలంగా చూస్తున్నాము. కెప్టెన్ గా అతని గణాంకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తనకి ఆటపై మంచి అవగాహన ఉంది అని రాహుల్ అన్నారు. ఇక క్రికెట్ లో ఏది జరిగినా అది సమిష్టి కృషి అని చెప్పిన రాహుల్… జట్టులోని ఆటగాళ్లందరూ కలిసి ఆడితే విజయం సాధించవచ్చు అన్నాడు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!