ముఖ్యమంత్రి, మంత్రులు అంటే తెరాసకె కాదు.. రాష్ట్ర ప్రజలకు అనే విషయం మర్చి పోవద్దు.. వారికి మంచి బుద్ది రావాలి అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాడారు అని చెప్పిన ఆయన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా… కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. మీరు మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చు… మేము ప్రశ్నించొద్ద అని అన్నారు. కేటీఆర్ మాటలను వెనక్కి తీసుకోవాలి… నువు మాట్లాడిన […]
రాజేంద్రనగర్ గండిపేట మండలం నార్సింగీ లో విషాదం చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి పై కప్పు రాడుకు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు హోం గార్డు. అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బులు పెట్టుకొని స్థోమత లేక ఆత్మహత్య కు చేసుకున్నట్లు సమాచారం. అయితే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ […]
ఈరోజు ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ పంజాబ్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేయలేకపోయింది. అయితే ఓపెనర్ మయాంక్(14) ఔట్ అయిన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన గేల్(40) తో కలిసి కెప్టెన్ రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ గేల్ పెవిలివన్ చేరుకున్న తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 20 బంతుల్లో అర్ధశతకంతో […]
ప్రస్తుతం తెలంగాణ మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వైపు చూస్తుంది. అయితే ఈ ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన రాజకీయ పార్టీలు అని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. అందులో ”నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నోముల […]
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో కోటి 20 లక్షల మోసం చేసారు. ఇదే తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసారు చత్తీస్గడ్ పోలీసులు. హైదరాబాద్ పలు కేసుల్లో ఉన్న వీరిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకువచ్చి.. కోర్టులో పరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు ఇక అదే విధంగా కేవైసి ఓటిపి పేరుతో 30 లక్షల మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అధికారులమంటూ.. అకౌంటు హోల్డర్ లను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్స్ కు మొదటిసారి కెప్టెన్ గా సంజు శామ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఈ ఐపీఎల్ లో పేరు మార్చుకొని బరిలోకి దిగ్గుతున్న పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ లో సమానంగా కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి. అయితే […]
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,263 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,28,664 కు చేరింది. ఇందులో 8,98,238 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,115 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి […]
విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు, దీని గురించి సీపీ మనీష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ… నగరంలో వాహనదారులు కు మాస్క్ లు ధరించడం అవగాహన కల్పిస్తున్నాం. మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసి చలానాలు విధించాం. అలా మార్చి 26 నుండి చేపట్టిన ఈ డ్రైవ్ లో 54,661 కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు. అలాగే నగరంలో కొత్తగా సీసీ కెమెరాలును అమర్చాం అని […]
ఏపీ కుట్రపూరితంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ తలపెట్టారు. ఏపీ చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోవడంతో తెలంగాణ ఎడారిగా మారుతుంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం.. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలి. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు ను నిలుపుదల చేసేలా తెలంగాణ అడ్డుకోలేకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో రెండు టీఎంసీ లను సమర్థవంతంగా తెలంగాణ వినియోగించు కోలేకపోతుంది. అలాంటిది మూడో టీఎంసీ లిఫ్ట్ చేయడం […]
రోడ్ల నిర్మాణ చెల్లింపుల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పూర్తి చేసిన పనికి నేరుగా బ్యాంకుల ద్వారానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్- RDC ఎండీ కాంట్రాక్టర్ల జాబితాను CFMS ద్వారా సంబంధిత బ్యాంకులకు అందచేయాలని ఆదేశించింది. విడుదల చేయాల్సిన నిధుల వివరాలను బిల్లులతో సహా CFMS ద్వారా బ్యాంకులకు అందచేయాలని సూచించింది. RDC ఎండీ ఖాతాకు నిధులు విడుదల చేసి అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ చేయనున్నాయి […]