కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిశారు తెదేపా ఎంపీలు. చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రచార సభపై రాళ్ల దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సరైన చర్యలు తీసుకోవాలని కోరాం. మాజీ ముఖ్యమంత్రి అన్ని అనుమతులు తీసుకొని నిర్వహించిన సభపై రాళ్ల […]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఢీకొట్టారు. హోరాహోరీగా సాగుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండిపోయారు. బరిలో లేరు.. సరే! బైఎలక్షన్‌లో ఎవరికి మద్దతిస్తున్నారు? లోకల్ కేడర్‌నే నిర్ణయం తీసుకోవాలని చెప్పడం వెనక ఇంకేదైనా కారణం ఉందా? వారు ఇస్తున్న సంకేతాలకు అర్థమేంటి? లెట్స్ వాచ్! సాగర్‌లో టీఆర్‌ఎస్‌కు లెఫ్ట్ పార్టీలు జైకొట్టాయా? ఈ నెల 17నే నాగార్జునసాగర్‌లో పోలింగ్. ప్రచారం పీక్‌కు వెళ్లిన సమయంలో లెఫ్ట్ పార్టీలు నుంచి వస్తున్న సంకేతాలు రాజకీయంగా వేడి […]
ఈరోజు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబైని ఆల్ ఔట్ చేసారు కోల్‌కత బౌలర్లు. కేవలం రెండే ఓవర్లు వేసిన ఆండ్రీ రస్సెల్ 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ తో జట్టులో వచ్చిన ముంబై ఓపెనర్ డికాక్ నిరాశపరిచిన వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్(56) అర్ధశతకంతో […]
ఏపీలో రోజువారీ కరోనా కేసులు నాలుగు వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,228 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,32,892 కు చేరింది. అందులో 8,99,721 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 25,850 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కత కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లో కేకేఆర్ ఆడిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించి దానిని ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించాలని చూస్తుంటే మొదటి మ్యాచ్ లో ఓటమి కారణంగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముంబై ఉంది. చూడాలి మరి […]
కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ ఎంపీల బృందం కలిసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ ను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభలో చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు చేసారు. కేంద్ర బలగాల పర్యవేక్షణ లో పోలింగ్ నిర్వహించాలని తెదేపా ఎంపీలు కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. అలాగే 2 లక్షల నకిలీ ఓటరు […]
బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు వచ్చారు కల హర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం పార్టీ జరిగింది వాస్తవమే.. శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో నాతోపాటు హైదరాబాద్ చెందిన చాలా మంది పాల్గొన్నారు. వ్యాపారవేత్తలు, ఈవెంట్ మేనేజర్లు సినీ ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. అయితే ఆ పార్టీ లో ఏం జరిగిందో నాకు తెలియదు. పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు నోటీసు ఇచ్చారు.. దాంతో బెంగుళూరు పోలీసుల ఎదుట […]
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని సిఎం అభిలషించారు. రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని సిఎం తెలిపారు. ఆర్ధికంగా […]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ మారుతున్నాడంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులపై కూడా బీజేపీ ఇలాంటి కట్టు కథలను నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో చెబుతోంది.. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ సీజన్ లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడగా.. అందులో కేకేఆర్ విజయం సాధిస్తే ముంబై మాత్రం పరాజయం పాలైంది. దాంతో ఈ రెండు మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే మొదటి మ్యాచ్ కు అందుబాటులో లేని ముంబై జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఆడనున్నట్లు […]