రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో కోటి 20 లక్షల మోసం చేసారు. ఇదే తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసారు చత్తీస్గడ్ పోలీసులు. హైదరాబాద్ పలు కేసుల్లో ఉన్న వీరిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకువచ్చి.. కోర్టులో పరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు
ఇక అదే విధంగా కేవైసి ఓటిపి పేరుతో 30 లక్షల మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అధికారులమంటూ.. అకౌంటు హోల్డర్ లను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసారు జార్ఖండ్ పోలీసులు. జార్ఖండ్ లోని జామ్ తార జిల్లా కు చెందిన ఆరు మంది ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. వారిపై హైదరాబాద్ లో సైతం కేసులు నమోదు అవడంతో.. రాంచి జైలు నుండి పీటీ వారెంట్పై హైదరాబాదుకు తీసుకొచ్చి కోర్టు లో హాజరు పరచారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
Also Read
- Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
- Tags
తాజావార్తలు
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!