కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కు కోల్పోతుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కుట్రపూరితంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ తలపెట్టారు. ఏపీ చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోవడంతో తెలంగాణ ఎడారిగా మారుతుంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం.. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలి. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు ను నిలుపుదల చేసేలా తెలంగాణ అడ్డుకోలేకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో రెండు టీఎంసీ లను సమర్థవంతంగా తెలంగాణ వినియోగించు కోలేకపోతుంది. అలాంటిది మూడో టీఎంసీ లిఫ్ట్ చేయడం లో మతలభేంటి అని అడిగారు. కమీషన్లకు కక్కుర్తి పడి మూడో టీఎంసీ చేపడుతున్నారు. కాళేశ్వరం మూడో టీఎంసీ ని సాకూగా చూపి.. జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపడుతున్నారు. ఎస్.ఎల్.బి.సీ ఏడేళ్లు అవుతున్న పూర్తి చేయడం లేదు. కృష్ణా జలాలు అక్రమంగా తరలిస్తుంటే స్పందించడం చేతకాని వ్యక్తి .. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదు. కరోనా విజృంభిస్తుంటే .. సాగర్ లో బహిరంగ సభ పెట్టడంలో కేసీఆర్ ఆలోచన ఏంటి అని అడిగిన ఆయన రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోవడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారు అని అన్నారు. సీఎం కేసీఆర్ చర్యల వల్ల కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కు కోల్పోతుంది అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!