రోడ్ల నిర్మాణ చెల్లింపుల్లో కొత్త విధానం… నేరుగా బ్యాంకుల నుండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్ల నిర్మాణ చెల్లింపుల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పూర్తి చేసిన పనికి నేరుగా బ్యాంకుల ద్వారానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్- RDC ఎండీ కాంట్రాక్టర్ల జాబితాను CFMS ద్వారా సంబంధిత బ్యాంకులకు అందచేయాలని ఆదేశించింది. విడుదల చేయాల్సిన నిధుల వివరాలను బిల్లులతో సహా CFMS ద్వారా బ్యాంకులకు అందచేయాలని సూచించింది. RDC ఎండీ ఖాతాకు నిధులు విడుదల చేసి అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ చేయనున్నాయి బ్యాంకులు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. రోడ్ల నిర్మాణం కోసం పెట్రోల్ సెస్ ద్వారా వచ్చే నిధులతో రోడ్ల మరమ్మత్తులకు, నిర్మాణాలకు గతంలోనే ఆమోదించింది ప్రభుత్వం. పెట్రో సెస్ ను ఎస్క్రో చేసి రోడ్ల నిర్మాణం కోసం రూ. 2వేల కోట్ల మేర రుణాలను బ్యాంకుల నుంచి సమీకరించుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది.
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Tags
- AP Government
- good news
తాజావార్తలు
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
-
AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
-
iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!