కేటీఆర్ అందుకే అలా మాట్లాడుతున్నారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి, మంత్రులు అంటే తెరాసకె కాదు.. రాష్ట్ర ప్రజలకు అనే విషయం మర్చి పోవద్దు.. వారికి మంచి బుద్ది రావాలి అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాడారు అని చెప్పిన ఆయన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా… కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. మీరు మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చు… మేము ప్రశ్నించొద్ద అని అన్నారు. కేటీఆర్ మాటలను వెనక్కి తీసుకోవాలి… నువు మాట్లాడిన బాషా తెలంగాణ కె అవమానం. మోడీ ,అమిత్ ష ల మీద మాట్లాడుతావా… దేశ సార్వభౌమత్యాన్ని కాపాడుతున్న వారి పై ఏమి మాట్లాడుతున్నావు…. బెదిరుస్తున్నవా అని అడిగారు. కేంద్రం ఇచ్చిన నిధుల పై శ్వేత పత్రం విడుదల చేయండి.. పక్క రాష్ట్రం నీళ్ల దోపిడి చేస్తున్న పాటించుకోక… ఇప్పుడు పునర్విభజన చట్టం గుర్తుకు వచ్చింద అని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏది… ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయక.. కేంద్రం పై నిందలు మోపుతారా.. బయ్యారం పై టాస్క్ఫోర్స్ కమిటీ రిపోర్ట్ ఏది అని ప్రశ్నించారు పొంగులేటి సుధాకర్.
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- Tags
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!