ఐపీఎల్ 2021 : రాయల్స్ ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ ను కట్టడి చేయలేకపోయింది. అయితే ఓపెనర్ మయాంక్(14) ఔట్ అయిన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన గేల్(40) తో కలిసి కెప్టెన్ రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ గేల్ పెవిలివన్ చేరుకున్న తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 20 బంతుల్లో అర్ధశతకంతో రెచ్చిపోయాడు. రాహుల్, హుడా కలిసి మూడో వికెట్ కు 104 పరుగులు జోడించారు. ఇక 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హుడా వెనుదిరగగా కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసి పెవిలివన్ చేరుకున్నాడు. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది పంజాబ్. ఇక రాయల్స్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు, క్రిస్ మోరిస్ రెండు, రియాన్ పరాగ్ ఒక్క వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో రాయల్స్ విజయం సాధించాలంటే 222 పరుగులు చేయాలి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!