టీఆర్‌ఎస్‌లో ఆ నాయకుడు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారా? ఇప్పుడో.. అప్పుడో అని పదవి ఊరిస్తుంది తప్ప.. ఊరట దక్కడం లేదు. అధినేతతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికైనా ఆ అదృష్ట క్షణాలు దగ్గరపడ్డాయా? అధికారపార్టీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత చర్చల్లో లేరు సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణ తొలి స్పీకర్. తెలంగాణ రాష్ట్ర సమితి-TRS ప్రారంభం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ […]
భారత అథ్లెట్లు మైరాజ్ అహ్మద్ ఖాన్ మరియు అంగద్ వీర్ సింగ్ బజ్వా ఇద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఒక్క దేశం నుండి మరో దేశం వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇటలీలో శిక్షణ తీసుకుంటున్న ఈ ఇద్దరు భారత షూటర్లు 2021 టోక్యో ఒలంపిక్స్ ను ఎంపికయ్యారు. కానీ అందుకోసం టోక్యో వెళ్లాలంటే తప్పకుండ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. అయితే వీరు ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్న ఇటలీలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో […]
కాంగ్రెస్ హైకమాండ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను లైట్ తీసుకుందా? కొత్త పీసీసీలో ఎందుకు ప్రాధాన్యం కల్పించలేదు? పీసీసీ ఎంపిక ప్రక్రియ సమయంలో వినిపించిన పేర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పీసీసీలో చోటు కల్పిస్తారని ఆశించిన ఉమ్మడి వరంగల్ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి హేమాహేమీల్లాంటి నాయకులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు కండువా మార్చేసినా.. హస్తం శిబిరంలోనే ఉండిపోయిన సీనియర్లు అనేకమంది. మంత్రులుగా.. […]
తెలంగాణ పోలీసులకు, కౌంటర్ ఇంటెలజెన్స్ లకు మల్లేపల్లి ఓ సవాల్ గా మారింది. కానీ ఆ మల్లేపల్లి పై కొరవడింది పోలీసుల నిఘా. అక్కడ పోలీసుల సెర్చ్ ఆపరేషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. మర్కాజ్ ఘటన తర్వాత మల్లేపల్లి పై దృష్టి పెట్టారు పోలీసులు. అయినా పోలీసులకు మాలిక్ బ్రదర్స్ చిక్కలేదు. హైదరాబాద్ లో స్లీపర్ సేల్స్ కు అడ్డాగా మల్లేపల్లి మారింది అంటున్నారు. మల్లేపల్లి లో న 20 సంవత్సరాల నుండి ఉంటున్నార ఉగ్రవాదులు మాలిక్ సోదరులు. […]
విశాఖలో సీమ పందుల కోసం సినీ ఫక్కీలో దాడి చేసారు దుండగులు. అర్ధరాత్రి వేంపాడు టోల్ ప్లాజా దగ్గర 100మంది హాల్ చల్ చేసారు. విజయనగరం నుంచి చెన్నైకి విత్తన పందులను తరలిస్తున్న వ్యాన్ అడ్డగించి డ్రైవర్, సహాయకులపై దాడి చేసి సీమపందుల వ్యాన్ అపహరించేందుకు విఫలయత్నం చేసారు. అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అలెర్ట్ కావడంతో దుండగులు పరారయ్యారు. ఆ సీమ పందులు ఉన్న వాహనంను వెంబడించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాంతో ఈ […]
హైదరాబాద్ లో మరో కారు బీభత్సం సృష్టించింది. ప్రేమావతి పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకు వెళ్ళింది కారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు బలంగా ఢీ కొట్టడంతో బాలుడు ఒక్కసారిగా గాలిలో ఎగిరి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. బయట పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో నుండి రోడ్డు పైకి వచ్చిన కాలనీ వాసులు… […]