కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,310 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,340 వద్ద నిలకడగా ఉన్నది. […]
పొలిటికల్ ఎంట్రీలోనే ఆయన ఎంపీ అయ్యారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి. గెలిచి రెండేళ్లయింది. అంతలోనే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ గ్యాప్ వచ్చినట్టు టాక్. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏమా కథ? 2019లో ఎంపీగా గెలిచి రాజకీయ తెరపైకి వచ్చారు డాక్టర్ సంజీవ్ కుమార్. కర్నూలు జిల్లాలో ప్రముఖ వైద్యులు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీచేసి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఎంట్రీలోనే బంపర్ ఛాన్స్ కొట్టారని […]
తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు అనవసరంగా సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసింది మాజీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు జి ఓ 69 తెచ్చి రాయలసీమకు అన్యాయం చేశారు. 800 అడుగులు వద్ద విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు అని తెలిపారు. 254 టీఎంసీలు అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ […]
పాత చింతకాయ పచ్చడిలా ఉండే ఏపీ బీజేపీ నేతలు.. రూటు మార్చారా? చేస్తున్నదానికీ.. చేయాల్సిన దానికీ తేడా తెలుసుకున్నారా? రెండేళ్ల తర్వాత ఇప్పుడు లైన్‌లోకి వెళ్లారా? ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సమావేశంలో తీవ్ర విమర్శలు! ఏపీ బీజేపీలో రకరకాల గ్రూపులు. అంతా పార్టీ విధేయులైనా ఆయా అంశాలపట్ల ఎవరి తీరు వారిదే. ప్రభుత్వంతో ఎలా ఉండాలి? ప్రధాన ప్రతిపక్షంతో ఎలా వ్యవహరించాలన్న విషయంలోనూ ఎవరి గ్రూప్ వారిదే. అయితే కొద్దిరోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర కమిటీ […]
ఆ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు దాటింది. ఏడాదికాలం కరోనా ఖాతాలో కలిసిపోయింది. మిగిలిన టైమ్‌లో ఆయన యాక్టివ్‌గా ఉన్నది తక్కువే. ఉలుకు లేదు.. పలుకు లేదు. సీన్ కట్ చేస్తే గేర్ మార్చి.. స్పీడ్ పెంచారు. ఓ రేంజ్‌లో హడావిడి చేస్తున్నారు. గెలిచినప్పటి నుంచి కామ్ ఉన్న ఆయన ఎందుకు వైఖరి మార్చుకున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అప్పట్లో మంత్రి పదవి రాలేదని అలిగినట్టుగా ప్రచారం ధర్మాన ప్రసాదరావు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన […]
తెలంగాణ కాంగ్రెస్ కొత్త టీమ్‌లో సభ్యుల సంఖ్య పెరిగింది కానీ.. ఎవరేం చేయాలో అంతుచిక్కడం లేదట. గతంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందా? పని విభజన జరుగుతుందా? కొత్త సారథి చొరవ తీసుకుంటారా? దానికి పార్టీ నేతలు అంగీకరిస్తారా? లెట్స్ వాచ్! నాడు పేరుకు మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. ఇప్పుడా సంఖ్య ఐదుకు పెరిగింది. ఆ సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న […]
నా కుమారులు అమాయకులు అని దర్భంగా బ్లాస్ట్ ఉగ్రవాదులు అయిన మాలిక్ సోదరుల తండ్రి అంటున్నారు. దర్బంగా బ్లాస్ట్ లో మాలిక్ సోదరుల పక్కా స్కెచ్ బయట పెట్టింది ఎన్ఐఏ. కానీ మాలిక్ సోదరుల తండ్రి వాదన మరో విదంగా ఉంది. ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ తండ్రి మూసా ఖాన్ మాజీ సైనికుడు. 1962 ఇండో చైనా యుద్ధం, పాక్ యుద్దం లో సైనికుడిగా పాల్గొన్న ముసా ఖాన్… ఆ యుద్ధం తర్వాత సొంత ఊరు యూపీ […]
శ్రీలంక క్రికెట్ టీం ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోవడంతో….. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓటమి పాలైన జట్టుగా నిలిచింది. మెత్తం వన్డే ఫార్మాట్‌లో 428 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది లంక టీం. ఇప్పటివరకూ అత్యధిక వన్డేల్లో ఓటమి చవిచూసిన జట్టుగా టీమ్ ఇండియా ఉండేది. తాజాగా అత్యధిక ఓటమి పాలైన జట్లుగా టీం ఇండియా రెండో స్థానానికి చేరుకోగా, పాకిస్థాన్ మూడో ప్లేసులో ఉంది. షెడ్యూల్ ప్రకారం […]