మల్లేపల్లిలో తగ్గిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పోలీసులకు, కౌంటర్ ఇంటెలజెన్స్ లకు మల్లేపల్లి ఓ సవాల్ గా మారింది. కానీ ఆ మల్లేపల్లి పై కొరవడింది పోలీసుల నిఘా. అక్కడ పోలీసుల సెర్చ్ ఆపరేషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. మర్కాజ్ ఘటన తర్వాత మల్లేపల్లి పై దృష్టి పెట్టారు పోలీసులు. అయినా పోలీసులకు మాలిక్ బ్రదర్స్ చిక్కలేదు. హైదరాబాద్ లో స్లీపర్ సేల్స్ కు అడ్డాగా మల్లేపల్లి మారింది అంటున్నారు. మల్లేపల్లి లో న 20 సంవత్సరాల నుండి ఉంటున్నార ఉగ్రవాదులు మాలిక్ సోదరులు. గడిచిన 8 సంవత్సరాల్లో 6 గురు ఉగ్రవాదులను మల్లేపల్లి లో ఎన్ఐఎ పట్టుకుంది. మల్లేపల్లిలోని వస్త్ర దుకాణాలు ఆశ్రయం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సూరత్, ముంబై నుంచి బట్టల ఇంపోర్ట్ కి కేరాఫ్ అడ్రెస్ గా మల్లేపల్లి ఉంది. అక్కడ మొత్తం 1200కు పైగా బట్టల షాపులు ఉన్నాయి. యూపీ, బీహార్ నుండి వచ్చి హోల్ సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్ గా మకాం వేస్తున్నారు ఉగ్రవాదులు.
Also Read
తాజావార్తలు
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!