మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించినట్టు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఆ పదకొండు మందిని రాజీనామా ఉపసంహరించుకోమని కోరానని, నెల రోజులు గడిచినా వారు మనసు మార్కుకోకపోవడంతో, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కాకుండా ఉండాలని వేరే వారితో ఆ పదవులను భర్తీ చేశామని విష్ణు చెప్పారు. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్ తో సహా పదవులకు రాజీనామా చేసిన వారంతా ‘మా’ […]
గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మరో అడుగు ముందుకేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కి సంబంధించిన కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి పాన్ ఇండియా బై లింగువల్ వెబ్ సిరీస్ ను రూపొందించబోతోంది. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుపై వినయ్ సీతాపతి రాసిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా ఈ రెండు సంస్థలు కలిసి ఓ వెబ్ సీరిస్ ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను ప్రముఖ నిర్మాత, .గీతా ఆర్ట్స్ […]
భారత్ కు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో కంటే టీ20 ఫార్మాట్ లో చాలా బలంగా ఉంటుంది. అది ఈ మధ్యే రుజువైంది కూడా. ఐసీసీ ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారి యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో మన టీం ఇండియా ను పాక్ జట్టు ఓడించింది. అయితే ఇప్పుడు వారు మరో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టీ20 సిరీస్ […]
గత వారం విరాట్ కోహ్లీ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అయితే టీ20 ఫార్మాట్లో నాయకునిగా తప్పుకున్న కోహ్లీ వన్డే ఫార్మాట్ లో కెప్టెన్ గా కొనసాగాలని అనుకున్నాడు. కానీ వైట్ బల్ ఫార్మాట్ లలో ఇద్దరు కెప్టెన్లు వద్దు అని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో బీసీసీఐ పై విరాట్ కోహ్లీ కోపంగా ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం […]
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఖమ్మం, కరీంనగర్,నల్గొండ, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు టీఆర్ఎస్ గెలుపు చెంపపెట్టు అని చెప్పిన ఆయన… ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసులుకోవాలి, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అన్నారు. ఇక నుండి కేసీఆర్, కేటీఆర్ పై […]
గచ్చిబౌలి నానక్ రాంగూడలో ఓ ఘటన చోటు చేసింది. సీబీఐ అధికారులు పేరుతో… సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేసారు దొంగలు. 1 కేజీల 44 గ్రాము ల బంగారంతో పాటు 2 లక్షల నగదు చోరీ చేసారు. గచ్చిబౌలి పీఎస్ పరిది నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జయభేరి ఆరెంజ్ కౌంటి ప్లాట్ నెంబర్ 110 లో ఉంటున్నారు భాగ్యలక్ష్మి. అయితే ఆ […]
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ఈ నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ టూర్ కు వెళ్ళాక ముందే టీం ఇండియా కు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ సిరీస్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టూర్ కు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కి గాయం అయినట్లు తెలిపిన బీసీసీఐ… ఆ […]
భారత్‌లో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయి… ఈ రోజు వారి కేసుల సంఖ్య ఐదు వేల చేరువగా వెళ్లింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 252 మంది కోవిడ్ బాధితులు మృతిచెంచారు.. ఇదే పమయంలో 7,995 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా […]
యూపీ సమరానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రకటనకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం యూపీలో టోపీ రాజకీయం నడుస్తోంది. సమాజ్‌వాద్ పార్టీ ఎర్ర టోపీ కేంద్రంగా రాజకీయ చర్చ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ప్రసంగానికి ఎర్ర టోపీ ధరించిన ఎస్పీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. క్యాప్ పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు గుండాలు అనే అర్థం వచ్చేలా యోగీ ఎగతాళి చేయటంతో వారు సభలో అలజడి సృష్టించారు. ఇక, […]
భారత మాజీ ఆటగాడు.. ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఈ ఏడాదికి సంభందించిన తన టెస్ట్ జట్టును ప్రకటించాడు. కానీ అందులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పేసర్ బుమ్రాలకు చోటివ్వలేదు. అయితే ఈ 2021కి సంబంధించిన తన టెస్ట్ జట్టులో ఓపెనర్లుగా భారత ఓపెనర్ రోహిత్ శర్మతో పాటుగా శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ను ఎంచుకున్నాడు. అలాగే వన్ డౌన్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ను తీసుకున్న చోప్రా […]