ప్రపంచ రికార్డు సృష్టించిన పాకిస్థాన్… ఒకే ఏడాదిలో…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ కు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో కంటే టీ20 ఫార్మాట్ లో చాలా బలంగా ఉంటుంది. అది ఈ మధ్యే రుజువైంది కూడా. ఐసీసీ ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారి యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో మన టీం ఇండియా ను పాక్ జట్టు ఓడించింది. అయితే ఇప్పుడు వారు మరో ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
ప్రస్తుతం వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో తలపడుతున్న పాక్ జట్టు… నిన్న కరాచీ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఈ పొట్టి ఫార్మాట్ లో 18 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. అయితే 2018 క్యాలెండర్ ఇయర్ లో 17 విజయాలతో తమ పేరిటే ఉన్న వారి స్వంత రికార్డును ఇప్పుడు మళ్ళీ వారే బ్రేక్ చేసారు. ఇక మిగిలిన రెండు టీ20 మ్యాచ్ లలో కూడా పాక్ విజయం సాధిస్తుందా.. లేదా చూడాలి.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
- Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?