శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. 3 రోజుల కస్టడీ ముగియడంతో శిల్పా చంచల్ గూడ మహిళ జైలుకు తరలించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఆమెను ఇప్పటికే 2 సార్లు కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఈ మూడు రోజుల కస్టడీలో పోలీసులకు […]
భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చాలా విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముక చికిత్స చేయించుకున్న పాండ్యా ఇప్పటికి పూర్తి ఫిట్నెస్ ను సాధించలేదు. అతను అప్పటి నుండి ఇప్పటివరకు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అయితే పాండ్యా కు ఈ సమస్య గురించి తాను ముందే చెప్పను అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు. నేను పాండ్యాతో పాటుగా బుమ్రాకు కూడా చెప్పను. మీరు చాలా […]
మేషం :- రాజకీయ నాయకులు సభసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల తీరు ఒకింత కష్టమనిపిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చుచేస్తారు. వృషభం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ధనం ఏమాత్రం నిల్వ […]
తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం పరితపించిన అరుదైన నిర్మాతల్లో డి.వి.ఎస్. రాజు ఒకరని చెప్పకతప్పదు. రాష్ట్ర, జాతీయ చిత్రపరిశ్రమ అభివృద్ధి సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహించిన రాజు, తాను ఏ హోదాలో పనిచేసినా ప్రతీసారి తెలుగు సినిమా రంగం కోసం తపించారు. అందుకే తెలుగు సినీజనం ఆయనను ‘భీష్మాచార్యులు’ అంటూ అభిమానంగా పిలుచుకొనేవారు. డి.వి.ఎస్. పూర్తి పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. 1928 డిసెంబర్ 13న తూర్పు గోదావరి జిల్లాలోని అల్లవరంలో ఆయన జన్మించారు. వారి […]
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు చిత్రసీమలో వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ విజయయాత్ర చేసిన స్టార్ హీరో వెంకటేశ్ అనే చెప్పాలి… తొలి నుంచీ వరైటీ రోల్స్ లో అలరిస్తూ సక్సెస్ రూటులో సాగుతున్నారాయన… కొన్నిసార్లు ట్రాక్ తప్పినా, మళ్ళీ వైవిధ్యంతోనే విజయపథాన్ని చేరుకుంటున్నారు… కాలానికి అనుగుణంగా సాగుతున్నారు వెంకటేశ్… నవతరం స్టార్స్ తోనూ జోడీ కడుతూ వినోదం పండిస్తున్నారు… మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతో ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు… ఆ తీరున సాగుతున్న […]
కొందరు కొన్ని పాత్రలతో ఇట్టే జనం మదిలో చోటు సంపాదించేస్తారు. వంశీ తెరకెక్కించిన ‘లేడీస్ టైలర్’లోని బట్టల సత్తి పాత్రతో మల్లికార్జున రావుకు ఎనలేని గుర్తింపు లభించింది. అప్పటి నుంచీ మల్లికార్జునరావు తెరపై కనిపిస్తే చాలు జనం ‘బట్టల సత్తి’ అంటూ పిలిచేవారు. అలా ‘బట్టల సత్తి’ గా జనం మదిలో నిలచిన మల్లికార్జున రావు తన దరికి చేరిన ఏ పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయేవారు. జనాన్ని ఆకట్టుకొనేవారు. మల్లికార్జునరావు 1951 డిసెంబర్ 13న అనకాపల్లి సమీపంలోని […]
టీం ఇండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారి ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయబడలేదు. దాంతో బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీసీసీఐ విహారిని భారత ఏ జట్టులో చేర్చింది. అక్కడ సౌత్ ఆఫ్రికా ఏ జట్టుపై ఆడిన విహారి మంచి ప్రదర్శన చేసాడు. దాంతో ఈ నెలలో టెస్ట్ సిటీస్ కోసం అక్కడికి వెళ్లనున్న భారత జట్టులో విహారిని కూడా ఉంచింది బీసీసీఐ. అయితే జట్టుకులో ఉన్న […]
భారత స్టార్ టెస్ట్ అఆటగాడు అజింక్య రహానే ఈ ఏడాది లో ఫామ్ కోల్పోయి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా కివీస్ జరిగిన మొదటి మ్యాచ్ లో జట్టు కెప్టెన్ గా వ్యవహరించి కూడా విఫలమయ్యాడు. అయిన కూడా ఈ నెలలో టీం ఇండియా వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనకు ఎంపికైన రహానే… తన పేలవ ప్రదర్శన కారణంగా విశ్ కెప్టెన్ గా బాధ్యలను కోల్పోయాడు. అయితే ఈ పర్యటనకు రహానే వెళ్తున్న అక్కడ తుది జట్టులో […]
విరాట్ కోహ్లీ నుండి భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ వన్డే కెప్టెన్సీ పై రోహిత్ వ్యాఖ్యలను బీసీసీఐ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మనం దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అదిమంచిగా ఉండచ్చు. లేదా చెడుగా ఉండచ్చు. కానీ ఒక క్రికెటర్ ఎప్పుడు తన ఆట పై దృష్టి పెట్టడం ముఖ్యం. […]
పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదా అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం. […]