చంద్రబాబుకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహారిస్తే కనీస గౌరవం దక్కుతుంది అని సూచించారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే జగన్ 4 అడుగులు ముందుకు వేస్తున్నారు. కానీ జగన్ పాలనపై ప్రతిపక్షాలకు పిచ్చి ఎక్కి విమర్శలు చేస్తున్నాయి అని తెలిపారు. ఓటీఎస్ పేద ప్రజలకు ఓ వరం అని చెప్పిన రోజా… చంద్రబాబు 14 ఏళ్ళు […]
ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే కర్నూలు మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులపై దాడిపై ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు చేసారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బేతాలలో కేఈ ప్రభాకర్, కోట్ల సుజాత, గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, తిక్కా రెడ్డి ఉన్నారు. అయితే టీడీపీ నేత తిక్కారెడ్డి పై మూడు సార్లు దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అక్రమాలను అరాచకాలను అడ్డుకుంటున్నందుకే తమ పై దాడి […]
వైట్ బాల్ ఫార్మాట్ లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది అని అన్నారు. అయితే యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవికాలం ముగియడంతో ఆ బాధ్యతలను ది వాల్ రాహల్ ద్రావిడ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో భారత టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. […]
తిరుపతి రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. అడుగడుగున పూలవర్షం కురిపించి వారిని స్వాగతించారు. అయితే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్రను గత నెల 1వ తేదీన ప్రారంభించారు. ఈరోజు వారు రేణిగుంటకు చేరుకున్నారు. అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ గల్లా జయదేవ్, రైతు జేఏసీ నాయకులు. బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నడిచారు బీజేపీ శ్రేణులు. అంబేద్కర్ […]
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పనిభారం కారణంగా తాను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు తాజాగా ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు అని వన్డే కెప్టెన్సీ నుండి కూడా కోహ్లీని తొలగించి ఆ రెండు బాధ్యతలను భారత స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించింది. దాంతో బీసీసీఐ పై […]
క్రికెట్ చరిత్రలో టాప్ స్పిన్నర్లు ఎవరు అనే చర్చలో తప్పకుండ వచ్చే పేరు ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్. అయితే టెస్ట్ క్రికెట్ లో 708 వికెట్లు తీసిన వార్న్ తాజాగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో ఉన్న టాప్ 5 బ్యాటర్లు వీరే అంటూ ప్రకటించాడు. అయితే వార్న్ ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అతను గత కొంత కాలంగా అన్ని రకాల బౌలర్లను ఎందుకుంటూ […]
స్వచ్ఛతలో హైదరాబాద్ నగరం ముందుంది. హైదరాబాద్ లో ఉన్న హాస్పిటలిటీ ఎక్కడా లేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా ఉంది. స్వచ్ఛతలో ఎన్నో అవార్డ్ లు హైదరాబాద్ కి వచ్చాయి అని చెప్పారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. నగరంలోని పార్క్స్, రోడ్స్, బస్ షల్టర్స్ అన్ని కూడా సుందరంగా మారాయి. నగర వాసులు స్వచ్ఛ్ ఆటోలను ఉపయోగించుకోవాలి అని సూచించారు. చెత్తని […]
కొత్తగా భారత జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. ఇంతకముందు ఈ బాధ్యతలను నిర్వర్తించిన విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. 2017లో ధోని నుండి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఈ మధ్య టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోగా… బీసీసీఐ వన్డే కెప్టెన్ గా తప్పించింది. కానీ జట్టు కోహ్లీ కెప్టెన్సీ కింద చాలా అద్భుతమైన సమయాన్ని గడిపింది. నేను అతనితో చాలా రోజులుగా ఆడుతున్నాను. అందులో ప్రతి క్షణాన్ని […]
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 202 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,75,636 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,456 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది […]
తెలంగాణలో చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. దాంతో గజగజ వణికి పోతుంది ఏజెన్సీ. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 10.4 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా… బేలాలో 10.9 గా కనిష్ట ఉష్ణోగ్రతలు… గిన్నేదరీ లో 10.9… చెప్రాల […]