సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి రోహిత్ ఔట్… ఆ స్థానంలో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ఈ నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ టూర్ కు వెళ్ళాక ముందే టీం ఇండియా కు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ సిరీస్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టూర్ కు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కి గాయం అయినట్లు తెలిపిన బీసీసీఐ… ఆ కారణంగా అతను ఈ టెస్ట్ సిరీస్ నుండి తొలగించబడినట్లు తెలిపింది.
Read Also : ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది…
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
అలాగే అతని స్థానంలో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోనే ఉన్న భారత ఏ జట్టుకు న్యాయకత్వం వహిస్తున్న ప్రియాంక్ పంచాల్… భారత సీనియర్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ మంచి ఫామ్ కనపరిచిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే రహానే నుంచి అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అందాయి. ఇక ఇప్పుడు రోహిత్ వెళ్లిపోవడంతో ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ తో పాటుగా మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!