సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో టీం ఇండియా అక్కడికి వెళ్తుందా లేదా అనే ప్రశ్న వచ్చింది. కానీ జట్టు అక్కడికి సౌత్ ఆఫ్రికా అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ అంతకంటే ముందే భారత ఏ జట్టు అక్కడికి వెళ్లి సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ న్యాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఇక అక్కడికి మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం […]
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ శరవేగంగా సాగుతోంది. 2017లో ‘ఖైదీ నంబర్ 150’తో 150వ చిత్రం పూర్తి చేసిన చిరంజీవి ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా ‘సైరా’ మూవీ చేశాడు. ఇక 152వ చిత్రం ‘ఆచార్య’ నుండి ఒక్కసారిగా వేగం పెంచాడు. చిరు, చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ వచ్చే యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు రాబోతోంది. ఒకేసారి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ లో మరో సినిమాలోనూ […]
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఖిలాడీ’. గతంలో పదేళ్ళ క్రితం రవితేజతోనే రమేశ్ వర్మ ‘వీర’ చిత్రం రూపొందించాడు. రెండు పాటలు మినహా పూర్తయిన ‘ఖిలాడీ’ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్ లో డిసెంబర్ 13 నుండి రవితేజ, మీనాక్షి చౌదరిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిసున్న ఈ పాటకు […]
మాజీ ఆర్థిక మంత్రి యనమలకు తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తుని నుంచి యనమల కుటుంబం లేదా ప్రత్యర్ధి ఎవరైనా 15 వేలు మెజారిటీతో గెలుస్తాను. 15 వేల కంటే తక్కువ ఓట్ల మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని పేర్కొన్నారు. నాపై గెలుపు సంగతి అలాఉంచి నాకు 15వేలు మెజారిటీ రాకుండా చూసుకోండి అని సవాల్ విసిరారు. ఐటీజే తుని నియోజకవర్గంలో 64 ఎంపీటీసీలకు జరిగిన […]
కాంగ్రెస్ పోటీ చేసిన రెండు స్థానాల్లో మాకు ఉన్న ఓట్ల కంటె ఎక్కువే వచ్చాయి. కాబట్టి భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి విజయం సాధించారు అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ఓట్లు మాకు వచ్చాయి అంటే.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా..నైతికంగా ఓడిపోయింది. నల్గొండలో అభ్యర్థిని పెట్టకపోయినా..ఇండిపెండెంట్ అభ్యర్థికి మా పార్టీ వారు ఓటేసారు. స్థానిక సంస్థల పట్ల టీఆర్ఎస్ వ్యతిరేక దోరణి.. […]
‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5 టాప్ ఫైవ్ లో మానస్ కు చోటు దక్కడంపై ఆ చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానస్ తో పాటు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర తదితరులు ‘క్షీరసాగర మథనం’లో ప్రధాన పాత్రలు పోషించారు. […]
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ పదవి మన క్రికెట్ జట్టుకు చాలా కీలకం అనేది తెలిసందే. ఏ ఆటగాడు అయిన జాతీయ జట్టులో ఆడాలి అంటే అతను ఫిట్నెస్ ను ఇక్కడ ఎన్‌సీఏ లోనే నిరూపించుకోవాలి. ఎన్‌సీఏ పెట్టె అన్ని పరీక్షలో పాస్ అయిన ఆటగాడు మాత్రమే టీం ఇండియాలో ఆడుతాడు. అయితే ఇన్ని రోజులు ఎన్‌సీఏ హెడ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రచార పర్వం జోరందుకుంది. డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ‘సంచారి’ గీతానికి సంబంధించిన టీజర్ ను ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు. తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ […]
నల్గొండ స్వత్రంత అభ్యర్థి నగేష్ ఎంపీ కోమటిరెడ్డిపై సంచలన కామెంట్లు చేసారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు స్వత్రంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నాం. నేను కాంగ్రెస్ కి చెందిన జెడ్పీటీసీని… అయినా నాకు ఓటు వెయ్యవద్దని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓటర్లకు చెప్పారు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేశారు. ఆయన వల్లే […]
బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ప్లేస్‌లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను సహించేది లేదన్న హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటన వివాదాస్పదమైంది. గురుగ్రామ్‌లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రార్థనా ప్రదేశాలన్నిటిని హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిర్దేశిత ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సహ హిందూ సంస్థల కార్యకర్తలు అడ్డుకోవటం ఈ నిర్ణయానికి దారితీసింది. ఐతే, ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖట్టర్ నిర్ణయంపై […]