తొలి సినిమా ‘ఉప్పెన’తోనే స్టార్ డమ్ అందుకున్న నటి కృతి శెట్టి. దాంతో ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారింది. అంతే కాదు అమ్మడు ఏం చేసినా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కృతి తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో కుర్రకారను బాగా ఆకట్టుకుంటున్నది మాత్రం నాని, కృతి ముద్దు సీన్. అందులో ఓ షాట్‌లో నాని ఉద్వేగంతో కృతి పెదవులపై ముద్దు […]
బాలీవుడ్ న్యూ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌కు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. వీరి వివాహానికి హాజరుకాలేకపోయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు వారిని ఖరీదైన బహుమతులతో ముంచెత్తారు. కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ ఆమెకు హై-ఎండ్ రేంజ్ రోవర్‌ని బహుమతిగా ఇచ్చాడు. దీని విలువ 3 కోట్లు. గతంలో కూడా సల్మాన్ క్యాట్‌కు ఓ రేంజ్ రోవర్‌ను, 2.33 కోట్ల విలువైన ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు మరింత ఖరీదైన కారును ఇచ్చాడు. కత్రినా […]
తాండూరు టీఆర్‌ఎస్‌లో తన్నులాటలకు ఫుల్‌స్టాప్ పడదా..? తెగేవరకు లాగడమే అక్కడి నేతల లక్ష్యమా..? గతంలో జరిగిందేంటి..? ఇప్పుడూ అలాగే జరగాలేమోనని కేడర్ ఎందుకు అనుకుంటోంది? నేతలను నియంత్రించడం సాధ్యం కావడం లేదా? తాండూరు టీఆర్‌ఎస్‌లో తగ్గేదే లే..! ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీఆర్ఎస్ వర్గపోరు..రోజుకో రకంగా రచ్చ లేపుతోంది. సద్దుమణిగింది అనుకుంటున్న సమస్య.. మళ్లీ మొదటికి వస్తున్న పరిస్థితి. ఆధిప్యతపోరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే […]
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మధ్య బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తప్పించిన తర్వాత గంగూలీ మాట్లాడుతూ… కోహ్లీ మొదట టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలోనే నేను తప్పుకోవద్దు అని చెప్పను. అయిన కోహ్లీ వినలేదు. దాంతో వైట్ బల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు వద్దు అని విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ […]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో చర్చలో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా కరెంట్ వివాదంతో చర్చలోకి వచ్చింది. అయితే హెచ్సీఏ విద్యుత్ సంస్థకు మూడు కోట్లకు పైకా బాటలు పెట్టింది. కాబట్టి ఆ వారం రోజుల్లోగా ఆ బిల్ చెల్లించాలని నోటీసులు పంపించింది విద్యుత్ సంస్థ. అయిన కూడా బిల్ చెల్లించకపోవడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఉప్పల్ స్టేడియం కి పవర్ కట్ చేసింది. అయితే పవర్ కట్ తర్వాత కూడా […]
మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అయితే తమ ఐటీఐ కళాశాల తరలించకుండా చర్యలు తీసుకోవాలని సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మకు 132 విద్యార్థుల లేఖ రాసారు. తమ కళాశాలని తరలించి భూమిని కంపెనీలకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ విద్యార్థుల లేఖను సుమోటో పిల్ గా స్వీకరించింది సీజే ధర్మాసనం. ఆ ఐటీఐ కళాశాల తరలిస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని తెలిపింది హైకోర్టు. […]
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా పడింది. అశ్వారావుపేట పేట నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరో 10 కిలో మీటర్లు వెళ్తే బస్సు జంగారెడ్డిగూడెం చేరుకుంటుంది అనే సమయంలో డీవైడర్ ను ఢీ కొట్టి జల్లేరు వాగులో బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఏడు మృతి మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం […]
గత టీడీపీ హయాంలో రూ. 8 కోట్ల 20 లక్షలతో ముడసర్లోవ వద్ద ట్రాన్సీట్ హాల్ట్ ఏర్పాటు చేశాం. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులప్పాడ యార్డుకు తరలించాలని దీనిని ఏర్పాటు చేసారు అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా దీన్ని డంపింగ్ యార్డుగా తయారు చేసింది. ఆ డంపింగ్ యార్డు వల్ల పక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు, […]
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ యొక్క షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ లో మొత్తం ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ 2022 మార్చి 4న న్యూజిలాండ్ , వెస్టిండీస్ ల మధ్య జరుగుతుంది. ఇక ఇందులో టీం ఇండియా తమ మొదటి మ్యాచ్ లోనే పాకిస్థాన్ జట్టుతో మార్చి 6న తలపడుతుంది. కాబట్టి ఈ […]
2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అతను ప్రతి ఏడాది ఐపీఎల్ లో రాణించిన అతడిని వైట్ బల్ క్రికెట్ లోకి తిరిగి తీసుకోలేదు. కానీ ఈ ఏడాది యూఏఈలో జారీఫైనా టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం అశ్విన్ పేరు ఆ జట్టులో ఉండటమే. దాదాపుగా టీం ఇండియాకు […]