హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో చర్చలో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా కరెంట్ వివాదంతో చర్చలోకి వచ్చింది. అయితే హెచ్సీఏ విద్యుత్ సంస్థకు మూడు కోట్లకు పైకా బాటలు పెట్టింది. కాబట్టి ఆ వారం రోజుల్లోగా ఆ బిల్ చెల్లించాలని నోటీసులు పంపించింది విద్యుత్ సంస్థ. అయిన కూడా బిల్ చెల్లించకపోవడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఉప్పల్ స్టేడియం కి పవర్ కట్ చేసింది. అయితే పవర్ కట్ తర్వాత కూడా బిల్ కట్టని హెచ్సీఏ విద్యుత్ ను అక్రమంగా వినియోగించడం ప్రారంభించింది. దాంతో యాజమాన్యం మీద విద్యుత్ అక్రమ వినియోగంపై కేసు నామీదు చేసారు. అయితే 2015-16 లో వివేక్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు క చేసిన తప్పుకు… మేమెందుకు 3 కోట్లు కడతాం అంటున్నారు ప్రస్తుత హెచ్సీఏ ప్రెసిడెంట్ అజార్.