వచ్చే ఏడాది మార్చిలో ఇండియా – పాక్ మ్యాచ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ యొక్క షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ లో మొత్తం ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ 2022 మార్చి 4న న్యూజిలాండ్ , వెస్టిండీస్ ల మధ్య జరుగుతుంది. ఇక ఇందులో టీం ఇండియా తమ మొదటి మ్యాచ్ లోనే పాకిస్థాన్ జట్టుతో మార్చి 6న తలపడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది రెండు దేశాల అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
ఇక ఈ టోర్నమెంట్ మొదట లీగ్ ఫార్మాట్ లో మొత్తం ఎనిమిది జట్లు ఆడతాయి. ఆ తర్వాత మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. మార్చి 30న మొదటి సెమీ-ఫైనల్ జరగనుండగా, మార్చి 31న రెండో సెమీ-ఫైనల్ ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3న ఈ టోర్నీ ఫైనల్స్ ఉండనున్నట్లు ఐసీసీ ప్రకరించింది. అయితే సెమీ-ఫైనల్ మరియు ఫైనల్స్ రెండింటికీ రిజర్వ్ డే ఉంటుంది.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!