కోహ్లీనే కావాలని అడిగాడు : గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అతను ప్రతి ఏడాది ఐపీఎల్ లో రాణించిన అతడిని వైట్ బల్ క్రికెట్ లోకి తిరిగి తీసుకోలేదు. కానీ ఈ ఏడాది యూఏఈలో జారీఫైనా టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం అశ్విన్ పేరు ఆ జట్టులో ఉండటమే. దాదాపుగా టీం ఇండియాకు మూడు ఏళ్ళు వైట్ బల్ క్రికెట్ ఆడని అశ్విన్ ను తిరిగి ఏకంగా ప్రపంచ కప్ కు ఎలా ఎంపిక చేసారు అనేది అందరికి ప్రశ్నగా మారింది.
అయితే తాజాగా ఈ ప్రశ్న పై బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ ప్రపంచ కప్ లో జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఒత్తిడి మేరకే అశ్విన్ ను టీ20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఆ సమయంలో అశ్విన్ ను ఎంపిక చేయకుండా ఉండటానికి నాకు కూడా కారణాలు కనిపించలేదు. అతను టీం ఇండియాకు టెస్టులో అలాగే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా అతను అద్భుతాలు చేస్తాడని నేను భావించాను అని గంగూలీ చెప్పారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
- Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!