కృతి శెట్టి ముద్దు మీద ముద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే స్టార్ డమ్ అందుకున్న నటి కృతి శెట్టి. దాంతో ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారింది. అంతే కాదు అమ్మడు ఏం చేసినా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కృతి తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో కుర్రకారను బాగా ఆకట్టుకుంటున్నది మాత్రం నాని, కృతి ముద్దు సీన్. అందులో ఓ షాట్‌లో నాని ఉద్వేగంతో కృతి పెదవులపై ముద్దు పెట్టుకోవడం కనిపించింది. అంతే కాదు పాట ప్రోమోలో కూడా కృతి లిప్-లాక్ సీన్ వైరల్ అవుతోంది.
లిప్ లాక్ అనేతి మన టాలీవుడ్ లో కొత్త విషయం కాదు. ప్రస్తుతం టాప్ స్టార్ గా ఉన్న నటీమణులు అందరూ ఇందులో ఆరితేరిన వారే. ఇక ‘ఉప్పెన’లో కృతి అందమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించింది. ‘శ్యామ్ సింగరాయ్’లో మోడ్రన్ పాత్రను పోషించినట్లు అర్థం అవుతోంది. పల్లెటూరి అమ్మాయి పాత్రతో యూత్ హార్ట్ బీట్ పెంచిన కృతి ఇప్పుడు 24న విడుదల కాబోతున్న నాని సినిమాలోని లిప్ లాక్స్ తో మరింత గుండెదడలను పెంచుతుందేమో చూడాలి.
Also Read
- Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
- OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
- Trisha - Vijay : త్రిష వల్లే విజయ్'కు ఇన్ని ఇబ్బందులా?
- Kakarla Krishna : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
తాజావార్తలు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..
-
NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!
-
Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ